Home » Vijay
సౌతిండియాలోని స్టార్ హీరోల్లో విజయ్ (Vijay) ఒకరు. ఆయన లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి 67’ అని వ్యవహరిస్తున్నారు.
కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసే నటుడు విజయ్ (Vijay). ఆయన తాజాగా లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.
సౌతిండియాలోని స్టార్ హీరోల్లో ఇళయ దలపతి విజయ్ (Vijay) ఒకరు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘వారిసు’ (Varisu). ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) టైటిల్‌తో డబ్ అయింది.
‘ఖైదీ’ (Kaithi) సినిమాకు దర్శకత్వం వహించి అన్ని ఇండస్ట్రీలను తన వైపునకు తిప్పుకొన్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj). చివరగా ‘విక్రమ్’ (Vikram) ను తెరకెక్కించాడు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
‘వారసుడు’ సక్సెస్ సెలబ్రేషన్స్ శనివారం రాత్రి దిల్ రాజు నివాసంలో జరిగాయి. ఈ వేడుకల్లో విజయ్, వంశీ పైడిపల్లి, థమన్ లతో పాటు దిల్ రాజు కుటుంబ సభ్యులు సందడి చేశారు.
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మించిన సినిమా ‘వారిసు’ (Varisu). కోలీవుడ్ స్టార్ విజయ్ (Vijay) హీరోగా నటించాడు. రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది.
దిల్ రాజు వారసుడి విషయానికి వస్తే.. మొదటి భార్య అనిత అకాల మరణం తర్వాత.. తేజస్విని అనే ఆమెను దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు