• Home » Vijay

Vijay

సీఎం విజయ్ సంచలన ప్రకటన.. పొంగల్ నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు..

సీఎం విజయ్ సంచలన ప్రకటన.. పొంగల్ నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు..

తమిళనాడు అసెంబ్లీ వేదికగా మహిళలపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వరాల జల్లు కురిపించారు. ఎన్నికల హామీ మేరకు సోమవారం అసెంబ్లీ సాక్షిగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.

స్వాతంత్ర్య వేడుకల్లో త్రిషకు విజయ్ సెల్యూట్.. డీఎంకే పత్రిక విమర్శలు..

స్వాతంత్ర్య వేడుకల్లో త్రిషకు విజయ్ సెల్యూట్.. డీఎంకే పత్రిక విమర్శలు..

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌, నటి త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. ఆగస్టు 15న చెన్నైలోని ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో త్రిష ముందు వరుసలో కూర్చోవడం, ఆమెకు విజయ్‌ సెల్యూట్‌ చేయడం చర్చనీయాంశంగా మారాయి.

కరుణానిధిపై వివాదం.. మంత్రి తరఫున క్షమాపణ చెప్పిన సీఎం విజయ్..

కరుణానిధిపై వివాదం.. మంత్రి తరఫున క్షమాపణ చెప్పిన సీఎం విజయ్..

మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత కరుణానిధిని తమిళనాడు అసెంబ్లీలో గౌరవపూర్వకంగా సంబోధించకపోవడం వివాదానికి దారితీసింది.

విజయ్‌ తల్లిపై బీజేపీ నేత అసభ్యకర కామెంట్స్.. అమ్మను అడగండి అంటూ వివాదాస్పద వ్యాఖ్య..

విజయ్‌ తల్లిపై బీజేపీ నేత అసభ్యకర కామెంట్స్.. అమ్మను అడగండి అంటూ వివాదాస్పద వ్యాఖ్య..

తమిళనాడు రాజకీయాల్లో మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుతోంది. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో చేసిన 'నాన్న ఎక్కడ?’ వ్యాఖ్యకు స్పందిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

విజయ్‌ను టార్గెట్ చేస్తూ మరోసారి త్రిషపై వ్యాఖ్యలు.. ఏఐఏడీఎంకే నేత ఏమన్నారంటే..

విజయ్‌ను టార్గెట్ చేస్తూ మరోసారి త్రిషపై వ్యాఖ్యలు.. ఏఐఏడీఎంకే నేత ఏమన్నారంటే..

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగానే.. తాజాగా ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఆర్‌బీ ఉదయకుమార్ కూడా త్రిషను ప్రస్తావిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై విమర్శలు చేశారు.

తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..

తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాళ్తు'ను తప్పనిసరిగా ఆలపించేలా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది

విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారు: ఉదయనిధి స్టాలిన్

విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారు: ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తన అరెస్టుపై మరోసారి విమర్శలు చేశారు. తన అరెస్టు పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో జరిగిందని, ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఇలా చేశారని ఆరోపించారు.

తమిళనాడు పాఠశాలల్లో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ.. సీఎం విజయ్ పరిశీలనలో ప్రతిపాదన..

తమిళనాడు పాఠశాలల్లో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ.. సీఎం విజయ్ పరిశీలనలో ప్రతిపాదన..

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్‌మోహన్ వెల్లడించారు.

కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం.. ముత్తుపాండికి నజరానా ప్రకటించిన సీఎం విజయ్

కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం.. ముత్తుపాండికి నజరానా ప్రకటించిన సీఎం విజయ్

కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన రాజా ముత్తుపాండికి తమిళనాడు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రూ.30 లక్షల నగదు బహుమతిని అందిస్తున్నట్లు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ వెల్లడించారు.

టీజీ టీ20 లీగ్.. విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసులు

టీజీ టీ20 లీగ్.. విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసులు

టీజీ టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ లీగ్‌కు బీసీసీఐ అనుమతులు లేవని పేర్కొంటూ అతడికి టీసీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి