Home » Videos
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇప్పుడు యూపీ రాజకీయాలపై గట్టిగా పడుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి 'జై శ్రీరామ్' నినాదం హీట్ పుట్టిస్తోంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించినట్లుగానే పెను సంచలనం నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కాకినాడ, పిఠాపురం, జగ్గంపేట, గొల్లప్రోలు, ప్రత్తిపాడులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది.
తమిళనాడు వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ వేసవి కాలంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ పరామర్శించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి నివాళులర్పించారు.
2026, ఏప్రిల్ చివరి వారంలో నమోదైన వాస్తవాల ప్రకారం.. ప్రపంచంలోని టాప్ 100 అత్యంత వేడి నగరాల్లో 95 నుండి 98 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి.
భారత వాయుసేన అమ్ములపొదలో అత్యంత శక్తివంతమైన అస్త్రం తేజస్ (Tejas LCA). ఒకప్పుడు విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడ్డ భారత్, ఈరోజు ప్రపంచానికే యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మావిగన్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో అంతర్గతంగా ఈ వ్యవహారంపై మదనం జరుగుతున్నట్లు సమాచారం.