మేడ్ ఇన్ ఇండియా పవర్.. రఫెల్‌కు ధీటుగా మన తేజస్.!

ABN, Publish Date - Apr 27 , 2026 | 09:29 PM

భారత వాయుసేన అమ్ములపొదలో అత్యంత శక్తివంతమైన అస్త్రం తేజస్ (Tejas LCA). ఒకప్పుడు విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడ్డ భారత్, ఈరోజు ప్రపంచానికే యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది.

భారత వాయుసేన అమ్ములపొదలో అత్యంత శక్తివంతమైన అస్త్రం తేజస్ (Tejas LCA). ఒకప్పుడు విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడ్డ భారత్, ఈరోజు ప్రపంచానికే యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ఫ్రాన్స్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన రఫెల్ (Rafale) విమానంతో పోల్చితే మన దేశీయ తేజస్ ఏ విషయంలో తక్కువ కాదని నిరూపిస్తోంది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

తెలంగాణలో పొత్తులు!! రేవంత్ రాజకీయ జోస్యం

సైఫ్ అలీ ఖాన్ కు హైకోర్టులో ఊరట

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 27 , 2026 | 09:34 PM