ఓటు వేసిన రజినీకాంత్, విజయ్, అజిత్..
ABN, Publish Date - Apr 23 , 2026 | 10:04 AM
తమిళనాడు వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
తమిళనాడు వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో రజినీకాంత్ ఓటు వేశారు. మక్కల్ నీది మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్‌తో కలిసి వచ్చి ఓటు వేశారు. టీవీకే అధినేత, నటుడు విజయ్ కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.
Updated at - Apr 23 , 2026 | 10:05 AM