• Home » Tamil nadu Assembly Elections 2026

Tamil nadu Assembly Elections 2026

విజయ్ ప్రమాణ స్వీకారానికి కుటుంబం దూరం.. నెట్టింట జోరుగా చర్చ..

విజయ్ ప్రమాణ స్వీకారానికి కుటుంబం దూరం.. నెట్టింట జోరుగా చర్చ..

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో ఆయన కుటుంబ సభ్యులు కనిపించకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. విజయ్ భార్య సంగీత, పిల్లలు హాజరుకాకపోవడంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తమిళనాడులో నేనే పవర్ సెంటర్: ముఖ్యమంత్రి విజయ్

తమిళనాడులో నేనే పవర్ సెంటర్: ముఖ్యమంత్రి విజయ్

దాదాపు ఆరు రోజుల ఉత్కంఠ అనంతరం తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో ఒకే ఒక పవర్ సెంటర్ ఉందని అన్నారు.

స్టాలిన్‌ చొరవతోనే విజయ్‌కు దక్కిన మద్దతు: డీఎంకే ప్రతినిధి

స్టాలిన్‌ చొరవతోనే విజయ్‌కు దక్కిన మద్దతు: డీఎంకే ప్రతినిధి

డీఎంకే అధినేత స్టాలిన్ చొరవతోనే విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు దక్కిందని పార్టీ ప్రతినిధి ఒకరు మీడియాతో అన్నారు.

అందుకే విజయ్‌కి మద్దతు ఇచ్చాము: వీసీకే చీఫ్

అందుకే విజయ్‌కి మద్దతు ఇచ్చాము: వీసీకే చీఫ్

ప్రభుత్వ ఏర్పాటులో విజయ్‌కు అడ్డంకిగా మారకూడదనే తాము మద్దతు ఇచ్చినట్టు వీసీకే చీఫ్ తిరుమావళవన్ తాజాగా తెలిపారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించొద్దనేదే తమ అభిమతమని కూడా తెలిపారు.

నెట్టింట అన్నాడీఎంకే చీఫ్ పోస్టు.. తమిళనాడులో మరింత పెరిగిన ఉత్కంఠ

నెట్టింట అన్నాడీఎంకే చీఫ్ పోస్టు.. తమిళనాడులో మరింత పెరిగిన ఉత్కంఠ

టీవీకే సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ అన్నాడీఎంకే పార్టీ చీఫ్ పళనిస్వామి పెట్టిన పోస్టు ఉత్కంఠను మరింత పెంచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న పార్టీకి శుభాకాంక్షలు చెబుతూ ఆయన పోస్టు పెట్టారు. కానీ ఆ పార్టీ పేరును మాత్రం ప్రస్తావించలేదు.

విజయ్‌కు మద్దతుగా సంతకం పెట్టిన ఎమ్మెల్యే కామరాజ్.. వీడియో విడుదల చేసిన టీవీకే..

విజయ్‌కు మద్దతుగా సంతకం పెట్టిన ఎమ్మెల్యే కామరాజ్.. వీడియో విడుదల చేసిన టీవీకే..

తమిళనాడు రాజకీయాలు ఓ సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. మక్కల్ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే మన్నార్గుడి కామరాజ్‌కు సంబంధించిన ఓ సంచలన వీడియోను టీవీకే పార్టీ తాజాగా విడుదల చేసింది.

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకాలు.. విజయ్ మిస్టేక్ ఇదేనా?

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకాలు.. విజయ్ మిస్టేక్ ఇదేనా?

తమిళనాడు గవర్నర్‌కు టీవీకే అధినేత విజయ్ రాసిన లేఖతో పరిస్థితి సంక్లిష్టంగా మారినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను కూడా లేఖలో చేర్చడంతో పరిస్థితి సందిగ్ధంగా మారినట్టు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

తమిళనాడులో మళ్లీ ఎన్నికలు సాధ్యమేనా?

తమిళనాడులో మళ్లీ ఎన్నికలు సాధ్యమేనా?

ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధం కొనసాగుతున్న వేళ తమిళనాడులో మళ్లీ ఎన్నికలు సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మరి ఈ విషయంలో రాజ్యంగం ఏం చెబుతోందంటే..

బలం నిరూపించుకున్న వారికే ఛాన్స్.. తమిళనాడు రాజ్‌భవన్ వర్గాలు

బలం నిరూపించుకున్న వారికే ఛాన్స్.. తమిళనాడు రాజ్‌భవన్ వర్గాలు

సంఖ్యాబలం నిరూపించుకున్న వారికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కుతుందని తమిళనాడులో రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

రసవత్తరంగా తమిళనాట రాజకీయాలు.. కోర్టును ఆశ్రయించనున్న విజయ్?

రసవత్తరంగా తమిళనాట రాజకీయాలు.. కోర్టును ఆశ్రయించనున్న విజయ్?

తమిళనాట రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే అధినేత విజయ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి