ప్రపంచంలో 100 వేడి నగరాల్లో 98 ఇండియాలోనే

ABN, Publish Date - Apr 28 , 2026 | 09:52 PM

2026, ఏప్రిల్ చివరి వారంలో నమోదైన వాస్తవాల ప్రకారం.. ప్రపంచంలోని టాప్ 100 అత్యంత వేడి నగరాల్లో 95 నుండి 98 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి.

2026, ఏప్రిల్ చివరి వారంలో నమోదైన వాస్తవాల ప్రకారం.. ప్రపంచంలోని టాప్ 100 అత్యంత వేడి నగరాల్లో 95 నుండి 98 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. ఈ ఏప్రిల్ మాసంలో దేశంలో తీవ్రమైన వడగాల్పుల కారణంగా దేశంలోని అనేక నగరాలు ప్రపంచంలోనే అత్యధిక వేడి ప్రాంతాలుగా మారాయి.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ ను తీసుకోవడానికి కారణం ఇదే.!

జర్మనీ బంగారం అమ్మేస్తే..భారత్ కు లాభమా..?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 28 , 2026 | 09:56 PM