తెలుగు రాష్ట్రాల్లో మండే ఎండల మధ్య భారీ వర్షాలు

ABN, Publish Date - May 03 , 2026 | 03:39 PM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కాకినాడ, పిఠాపురం, జగ్గంపేట, గొల్లప్రోలు, ప్రత్తిపాడులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కాకినాడ, పిఠాపురం, జగ్గంపేట, గొల్లప్రోలు, ప్రత్తిపాడులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఆయా ప్రాంతాల్లోని పిడుగులు సైతం పడ్డాయి. తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉపశమనం పొందారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

భారీ చిట్ ఫండ్ మోసం.. రూ.2 కోట్లతో పరార్

కేసులు ఉన్నాయి..శిక్షలు లేవు!ఎందుకు?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 03 , 2026 | 03:45 PM