నమ్మకం పోయిందా? ఐప్యాక్‌తో అఖిలేష్ యాదవ్ తెగదెంపులు!

ABN, Publish Date - May 06 , 2026 | 09:38 PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇప్పుడు యూపీ రాజకీయాలపై గట్టిగా పడుతోంది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇప్పుడు యూపీ రాజకీయాలపై గట్టిగా పడుతోంది. బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఎదురుదెబ్బ తినడంతో, సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ తన ఎన్నికల వ్యూహాలను పూర్తిగా మార్చుకున్నారు.

Updated at - May 06 , 2026 | 09:40 PM