మావిగన్‌తో వైసీపీకి తలనొప్పి.. ఉత్తరాంధ్రలో తగ్గిన రాజకీయ ప్రభావం!
ABN, Publish Date - Apr 27 , 2026 | 10:24 AM
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మావిగన్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో అంతర్గతంగా ఈ వ్యవహారంపై మదనం జరుగుతున్నట్లు సమాచారం.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మావిగన్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో అంతర్గతంగా ఈ వ్యవహారంపై మదనం జరుగుతున్నట్లు సమాచారం. ఒకవైపు నాయకులు బయటకు మాత్రం జగన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ, లోపల మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
Updated at - Apr 27 , 2026 | 10:24 AM