మమత కోట బద్దలు.. బెంగాల్ బీజేపీదే..!
ABN, Publish Date - May 04 , 2026 | 03:51 PM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించినట్లుగానే పెను సంచలనం నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించినట్లుగానే పెను సంచలనం నమోదైంది. గత 15 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా నిలిచిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ (BJP) మెజారిటీ మార్కును సునాయాసంగా దాటేసి, పశ్చిమ బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది.
Updated at - May 04 , 2026 | 03:54 PM