మంత్రి నాదెండ్ల మనోహర్‌ను పరామర్శించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ
ABN, Publish Date - May 02 , 2026 | 01:23 PM
ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ పరామర్శించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ పరామర్శించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన నాదెండ్ల భాస్కరరావు(90) వృద్ధాప్య సమస్యలతో ఏప్రిల్ 22వ తేదీన తుదిశ్వాస విడిచారు.
Updated at - May 02 , 2026 | 01:23 PM