సురేఖకు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

ABN, Publish Date - May 05 , 2026 | 08:32 PM

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి 'జై శ్రీరామ్' నినాదం హీట్ పుట్టిస్తోంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి 'జై శ్రీరామ్' నినాదం హీట్ పుట్టిస్తోంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. భక్తితో అనే నినాదాన్ని రాజకీయం చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ.. దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Updated at - May 05 , 2026 | 08:33 PM