• Home » Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

వారిని నేల మీదకు దించాలి.. గంభీర్‌కు ఏబీ డివిల్లీర్స్ కీలక సూచన..

వారిని నేల మీదకు దించాలి.. గంభీర్‌కు ఏబీ డివిల్లీర్స్ కీలక సూచన..

ఇటీవలి యూకే పర్యటనలో టీమిండియా వరుసగా టీ-20 సిరీస్‌లను కోల్పోయిన నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ కీలక సూచన చేశాడు.

ఒత్తిడికి బీసీసీఐ ప్రభావితం కావొద్దు.. వైభవ్ ఎంపికపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఒత్తిడికి బీసీసీఐ ప్రభావితం కావొద్దు.. వైభవ్ ఎంపికపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం కల్పించిన తీరు సరైనదేనా? బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా ఒత్తిడికి తలొగ్గాయా? అంటూ మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశ్నించాడు.

అభిషేక్, వైభవ్‌లను చూస్తుంటే అల్కరాజ్, సినర్‌లు గుర్తొస్తున్నారు: యువరాజ్ సింగ్

అభిషేక్, వైభవ్‌లను చూస్తుంటే అల్కరాజ్, సినర్‌లు గుర్తొస్తున్నారు: యువరాజ్ సింగ్

భారత క్రికెట్‌లో దూకుడైన బ్యాటింగ్‌కు కొత్త నిర్వచనాన్ని ఇస్తోన్న ఆటగాళ్ల గురించి మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాలివుడ్ చిత్రం ‘టెర్మినేటర్’ సిరీస్‌తో పోలుస్తూ తనను తాను టెర్మినేటర్‌గా అభివర్ణించుకున్నాడు.

వింబుల్డన్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

వింబుల్డన్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు టెన్నిస్ ప్రపంచానికి కూడా విస్తరించింది. ఆదివారం జరిగిన వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన వైభవ్.. కొత్త లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

వైభవ్‌ను అందుకే తప్పించాం.. మౌనం వీడిన శ్రేయస్ అయ్యర్

వైభవ్‌ను అందుకే తప్పించాం.. మౌనం వీడిన శ్రేయస్ అయ్యర్

ఐదో టీ20లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించడంపై చర్చ కొనసాగుతోంది. ఈ విషయంపై భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు.

వైభవ్ సూర్యవంశీ ప్రతిభను నిర్లక్ష్యం చేయకండి.. మాజీ క్రికెటర్ల అసహనం

వైభవ్ సూర్యవంశీ ప్రతిభను నిర్లక్ష్యం చేయకండి.. మాజీ క్రికెటర్ల అసహనం

భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో.. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత మళ్లీ తుది జట్టులోకి రావడం అంతకంటే కష్టం. ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. వైభవ్‌ను జట్టు నుంచి తప్పించడంపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీతో గంభీర్ సుదీర్ఘ చర్చ.. వీడియో వైరల్!

వైభవ్ సూర్యవంశీతో గంభీర్ సుదీర్ఘ చర్చ.. వీడియో వైరల్!

వైభవ్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సహాయ కోచ్ సితాన్షు కోటక్.. వైభవ్‌తో సుదీర్ఘ చర్చ పెట్టారు. అతడి ఆటలోని లోపాలు, ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే విధానంపై సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

భారీ షాట్లకు ప్రయత్నించకండి.. వైభవ్, అభిషేక్ శర్మలకు బీసీసీఐ కీలక సూచనలు!

భారీ షాట్లకు ప్రయత్నించకండి.. వైభవ్, అభిషేక్ శర్మలకు బీసీసీఐ కీలక సూచనలు!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ ఉండగానే భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత ప్లేయర్ల ప్రదర్శనపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరును బోర్డు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు: పార్థివ్ పటేల్

వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు: పార్థివ్ పటేల్

భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 హీరో సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై మాట్లాడాడు.

క్యాచ్ పూర్తికాకముందే క్రీజు నుంచి వెళ్లిపోయిన వైభవ్.. వీడియో వైరల్

క్యాచ్ పూర్తికాకముందే క్రీజు నుంచి వెళ్లిపోయిన వైభవ్.. వీడియో వైరల్

ఇంగ్లండ్‌ గడ్డపై మరోసారి భారత ఆటగాళ్లు తేలిపోయారు. నిన్న జరిగిన నాల్గో టీ20లో ఇటు బ్యాటింగ్‌.. అటు బౌలింగ్‌లో విఫలమై సిరీస్‌ను కోల్పోయారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అభిమానులను మరోసారి నిరాశకు గురిచేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి