Home » Vaibhav Sooryavanshi
టీమిండియా యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వ్యవహార శైలిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా స్పందించాడు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో అనుచితంగా ప్రవర్తించే యువ ఆటగాళ్లపై ఐసీసీ, బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాడు.
దులీప్ ట్రోఫీ 2026లో ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బంతితోనూ ఇరగదీశాడు. దులీప్ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టాడు.
ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2026 సీజన్ ఘనంగా మొదలైంది. ఈ టోర్నీలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నిరాశజనకంగా ముగిసింది.
దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం బెంగళూరులో నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో వైభవ్ నిరాశపరిచాడు.
భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్‌లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. అతడిని రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడో ఒక అద్భుతమని, అతడిపై ఒత్తిడి తేవద్దని హితవు పలికాడు.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించడం గొప్ప విషయమని చెప్పాడు.
15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి సంచలనాలు సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు.