• Home » Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

వైభవ్ ఆడితే చూడాలనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి

వైభవ్ ఆడితే చూడాలనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి

జపాన్‌తో జరిగిన చారిత్రక మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కని సంగతి తెలిసిందే. ఇదే విషయంపై జపాన్ కెప్టెన్ కెండేల్ ఫ్లెమింగ్ స్పందించాడు.

వైభవ్.. భారత క్రికెట్ భవిష్యత్తు: సనత్ జయసూర్య

వైభవ్.. భారత క్రికెట్ భవిష్యత్తు: సనత్ జయసూర్య

టీమిండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై శ్రీలంక దిగ్గజం‌ సనత్‌ జయసూర్య ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌ చాలా ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన ఆటగాడని.. అతడే భారత క్రికెట్‌ భవిష్యత్‌ అని వ్యాఖ్యానించాడు.

వయసుతో సంబంధం లేదు.. వైభవ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందే: గంభీర్

వయసుతో సంబంధం లేదు.. వైభవ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందే: గంభీర్

అఫ్గానిస్థాన్ సిరీస్‌లో 15 ఏళ్ల వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. అతడు తన అవకాశాల కోసం ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశాడు.

వైభవ్‌ సూర్యవంశీకి బదులుగా సంజూ.. టీమ్‌ఇండియా నిర్ణయం సరైనదేనా?

వైభవ్‌ సూర్యవంశీకి బదులుగా సంజూ.. టీమ్‌ఇండియా నిర్ణయం సరైనదేనా?

అఫ్గాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైభవ్ లాంటి ప్లేయర్‌ను ఒక్కడినైనా తయారు చేశారా?: వసీం అక్రమ్

వైభవ్ లాంటి ప్లేయర్‌ను ఒక్కడినైనా తయారు చేశారా?: వసీం అక్రమ్

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలో పాక్ క్రికెట్‌పై సంచలన విమర్శలు చేశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్: బరిలోకి బుమ్రా.. పేస్ వేగానికి వైభవ్ విలవిల!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్: బరిలోకి బుమ్రా.. పేస్ వేగానికి వైభవ్ విలవిల!

గాయం కారణంగా దాదాపు మూడు నెలలు జట్టుకు దూరంగా ఉన్న భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు మైదానంలోకి దిగాడు. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.

డీఆర్ఎస్ క్రెడిట్ కొట్టేశావ్‌గా.. వైభవ్‌ను ట్రోల్ చేసిన ఇషాన్ కిషన్

డీఆర్ఎస్ క్రెడిట్ కొట్టేశావ్‌గా.. వైభవ్‌ను ట్రోల్ చేసిన ఇషాన్ కిషన్

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీసీసీఐ దేశవాళీ క్రికెట్ విభాగం విడుదల చేసిన వీడియోలో ఇషాన్ కిషన్.. వైభవ్‌ను సరదాగా ఆటపట్టించాడు.

తిలక్ వర్మపై రివేంజ్ తీర్చుకున్న వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

తిలక్ వర్మపై రివేంజ్ తీర్చుకున్న వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ మధ్య జరిగిన సరదా స్లెడ్జింగ్ ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ నాలుగో రోజు తిలక్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో వైభవ్ అతడిని టీజ్ చేశాడు.

15 ఏళ్లకే రివ్యూల్లో అదుర్స్.. డీఆర్ఎస్ స్పెషలిస్ట్‌గా వైభవ్ సూర్యవంశీ!

15 ఏళ్లకే రివ్యూల్లో అదుర్స్.. డీఆర్ఎస్ స్పెషలిస్ట్‌గా వైభవ్ సూర్యవంశీ!

వయసు 15 ఏళ్లే.. కానీ మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఏ మాత్రం తడబడటం లేదు. ముఖ్యంగా డీఆర్‌ఎస్‌ విషయంలో తనదైన ముద్ర వేస్తున్నాడు భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ.

దులీప్ ట్రోఫీ ఫైనల్: చెలరేగిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ భారీ స్కోర్

దులీప్ ట్రోఫీ ఫైనల్: చెలరేగిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ భారీ స్కోర్

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతూన్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్, సౌత్ జోన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ జట్టు 708 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి