Home » Uttar Pradesh
దీపోత్సవ్ సెలబ్రేషన్స్ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును అఖిలేష్ యాదవ్ నిలదీశారు. దీపావళి పండుగను క్రిస్మస్ పండుగతో పోల్చి వాళ్ల నుంచి నేర్చుకోవాలని సలహా కూడా ఇచ్చారు.
అయోధ్యకు రాముడు తిరిగి వచ్చినప్పటి సంబరాలను గుర్తుచేసుకుంటూ శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణ వేషధారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హారతి ఇచ్చారు. సంప్రదాయకంగా పుష్పక విమాన్ రథాన్ని లాగారు.
ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసిన భారత సాయుధ బలగాలను రాజ్‌నాథ్ ప్రశంసించారు. అయితే ఇది కేవలం ట్రయిలర్ మాత్రమేనని అన్నారు. దేశంలోని క్షిపణి సామర్థ్యాల నుంచి శత్రుదేశాలు తప్పించుకోలేవన్నారు.
కర్ణాటక కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ శివాన్షూ రాజ్‌పుత్‌పై ఆయన భార్య డా.కృతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివాన్షూ, ఆయన కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం తనను వేధించారని అరోపించారు.
తన 4వ వైవాహిక వివాదం పరిష్కరించుకునేందుకు సమయం కోరిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అభ్యర్ధనను అలహాబాద్ కోర్టు అంగీకరించింది. ఈలోపు నెలకు రూ.30 వేల చొప్పున ఆమె భరణం ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఆ వ్యక్తి పరుగున హోటల్ దగ్గరకు వెళ్లాడు. భార్య ఓ యువకుడి పక్కన కనిపించింది. అంతే ఆ వ్యక్తి రెచ్చిపోయాడు. భార్య పక్కన ఉన్న యువకుడ్ని రోడ్డుపైకి లాక్కుని వచ్చి కొట్టడం మొదలెట్టాడు.
తాజ్ మహల్ సదరన్ గేట్ సమీపంలోని ఛాంబర్స్ మీదుగా వెళ్లే ఎలక్ట్రిక్ లైన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని ఏఎస్ఐ అధికారులు, టోరెంట్ పవర్ అధికారులకు తెలియజేశారు.
అభిషేక్ గుప్తాను కాల్చిచంపిన మహమ్మద్ ఫజల్‌ను పోలీసు అరెస్టు చేయగా.. ఈ హత్యకు పూజా, ఆమె భర్త రూ.3లక్షల సుపారీ ఇచ్చారని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
అనురాధ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. పోస్టుమార్టం తర్వాత అనురాధ బాడీని అతికించి కాకుండా ముక్కలుగానే ఇవ్వటంతో కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
బబ్లీకి 10 నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన ధర్మపాల్‌తో పెళ్లైంది. పెళ్లైన నాటి నుంచి వీరి కాపురం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగానే సాగుతోంది.