Home » Uttar Pradesh
చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో జ్యోతిర్‌మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో నమో భారత్ ట్రైన్ సర్వీస్, మీరట్ మెట్రో ట్రైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారంనాడు ప్రారంభించారు. శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్ నుంచి ఈ సర్వీసులను జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు.
కుక్క అరుపుతో పెళ్లి ఆగిపోయిన వింత ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసింది. పెళ్లి మండపంలోకి శునకాన్ని తీసుకురావడాన్ని వరుడి తరఫువారు అభ్యంతరం తెలపడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో పెళ్లి వేడుక కాస్తా రణరంగంగా మారింది.
చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని పోక్సో ప్రత్యేక కోర్టు శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది.
పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నరరూప రాక్షస దంపతుల పాపం పండింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పోక్సో కోర్టు ఈ దంపతులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది..
ఇటీవలే ఓ వ్యక్తి తన మాజీ భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. తనకు దూరంగా ఉంటున్న భార్యను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు..
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం మధురలోని మాగోర్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
వరుడు ట్రాన్స్‌జెండర్ అన్న వార్త విన్న వధువు కుటుంబం పెళ్లిని రద్దు చేసుకున్న ఘటన యూపీలో తాజాగా వెలుగు చూసింది. ట్రాన్స్‌జెండర్‌ల ఎంట్రీతో పెళ్లి చివరి నిమిషంలో రద్దైపోయింది.
వాలెంటైన్స్ డే రోజున ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలిని తుపాకితో కాల్చి చంపేశాడు. అనంతరం అదే తుపాకితో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు..