Home » Uttar Pradesh
యూపీలో కార్మికుల నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్టు ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధౌలానా - గులావతి రహదారిపై బస్సు, ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇద్దరు దుర్మార్గులు లాయర్‌ను తుపాకితో కాల్చి చంపి బైకుపై పారిపోవడానికి చూశారు. అయితే, ఆ బైక్ స్టార్ట్ అవ్వకుండా హంతకులకు చుక్కలు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అచంచలమైన ఆత్మవిశ్వాసం, అంకిత భావం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు అని ఒక మహిళ నిరూపించింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దివ్య సింగ్.. 14 రోజుల్లో కాఠ్మండు నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు సైకిల్‌పై ప్రయాణించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో రాణిదిహా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా రీల్స్ చేసేందుకు రాప్తి నదికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నదిలో మునిగిపోయారు. వారిలో ఒక విద్యార్థి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే..
ఓ మహిళ పట్టపగలు నగల దుకాణంలో దొంగతనం చేసింది. అది కూడా ఎలాంటి గొడవలు లేకుండా సింపుల్‌గా బంగారు నగను తీసుకెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్య ముక్కు, చెంపలు కొరికేశాడు. ముఖంపై దాదాపు పది గాయాలు చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి ఐస్ క్రీమ్ అమ్మే యువకుడి తల నరికి ఇంటికి తీసుకెళ్లాడు. తలను ఇంట్లో ఓ మూల పడేసి.. వంట చేయటం మొదలెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు భారీ బలగాలతో వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని ప్రముఖ విద్యాసంస్థ ‘'గల్గోటియాస్ విశ్వవిద్యాలయం' మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరు విద్యార్థునుల మధ్య జరిగిన వాగ్వాదం.. చివరకు ఒకరిపై ఒకరు భౌతిక దాడి చేసుకునే స్థాయికి చేరింది.
ఓ మహిళ బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 10 కోట్ల రూపాయలు పడ్డాయి. తన అకౌంట్లో కోట్లు ఉన్నాయని తెలిసినా ఆమె మాత్రం నిజాయితీగా వ్యవహరించారు. బ్యాంక్ అధికారులు అకౌంట్‌లోనుంచి అమౌంట్ తీసే వరకు ఒక్క రూపాయి కూడా విత్‌డ్రా చేయనని తేల్చి చెప్పారు.