Home » Uravakonda
రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్నా పింఛనుదారులకు డబ్బును అందజేయడంలో ప్రభుత్వం ఒక్క రోజు కూడా ఆలస్యం చేయడంలేదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో సోమవారం ఉదయం చేపట్టిన పింఛన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాం పాల్గొన్నారు.
మండలకేంద్రం నుంచి ఆత్మకూ రు మండలంలోని సింగంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా మారింది. మంత్రి వర్యా మీరైనా పట్టించుకోండి అంటూ కూడేరు, సింగంపల్లి గ్రామాల ప్రజలు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వేడుకుంటున్నారు.
బక్రీద్ పండుగను ముస్లిం లు గురువారం ఘనంగా నిర్వ హిం చారు. గుంతకల్లు, గుత్తి, ఉరవ కొండ, రాయదుర్గం, కళ్యాణదు ర్గం, తాడిపత్రి పట్టణాలతో మండలకేంద్రాలు, పలు గ్రామా ల్లో ఈద్గా మైదా నాలు మసీ దుల్లో ప్రత్యేక ప్రా ర్థనలు చే శారు.
బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రా మారావు ఆశయ సాధన కోసం పని చేద్దామని టీడిపి జోనల్ కో- ఆర్డినే టర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా అద్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంఅన్నారు.
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎంపీ అంబికా లక్షీనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని దేవాంగ కల్యాణ మండపంలో నిర్వహించిన ఐదో క్లస్టర్ మహానాడులో ఎంపీ గురువారం పాల్గొన్నారు.
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా బుధవారం మున్సిపల్ ఇం జనీర్ ఇంతియాజ్ సైకిల్ ఎ క్కారు. తన ఇంటి వద్ద నుం చి మున్సిపల్ కార్యాల యా నికి సైకిల్‌పై వచ్చారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ మహానాడు వేడుకలను బుధవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. కూడేరు, ఇప్పేరు క్లస్టర్ల పరిధిలో జరిగిన వేడుకల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా పరిశీలకుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు.
ప్రజా సంక్షేమం అంటే ఏంటో దేశానికి చాటిచెప్పిన మహనీయుడు టీడీపీ వ్యవస్థాపకు డైన ఎన్టీ రామారావు అని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. వర్చ్యువల్ విధానంలో మహానాడు వేడుకలను నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
మండలంలోని అంచనహా లు గ్రామ సచివాలయ భవనం పూర్తిగా శిథిలమై పోయింది. సిబ్బంది తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏ గోడ కూలుతుందో అనే భయాందోళన వారిలో నెల కొంది. గ్రామంలోని పాత పంచాయతీ కార్యాలయంలోనే గ్రామ సచివాలయా న్ని నిర్వహిస్తున్నారు.
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీ స వసతులు కరువై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తాగడానికి సరిపడా నీరు లేదు. అదే విధంగా చాలీ చాలనీ కూర్చీలతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క చోరీలతో బస్టాండ్ కు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.