FESTIVAL: ఘనంగా బక్రీదు వేడుకలు
ABN , Publish Date - May 29 , 2026 | 12:25 AM
బక్రీద్ పండుగను ముస్లిం లు గురువారం ఘనంగా నిర్వ హిం చారు. గుంతకల్లు, గుత్తి, ఉరవ కొండ, రాయదుర్గం, కళ్యాణదు ర్గం, తాడిపత్రి పట్టణాలతో మండలకేంద్రాలు, పలు గ్రామా ల్లో ఈద్గా మైదా నాలు మసీ దుల్లో ప్రత్యేక ప్రా ర్థనలు చే శారు.
ఘనంగా బక్రీదు వేడుకలు
(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్)
బక్రీద్ పండుగను ముస్లిం లు గురువారం ఘనంగా నిర్వ హిం చారు. గుంతకల్లు, గుత్తి, ఉరవ కొండ, రాయదుర్గం, కళ్యాణదు ర్గం, తాడిపత్రి పట్టణాలతో మండలకేంద్రాలు, పలు గ్రామా ల్లో ఈద్గా మైదా నాలు మసీ దుల్లో ప్రత్యేక ప్రా ర్థనలు చే శారు. పట్టణాల్లో ప్రభుత్వ ఖా జీలు ప్రార్థనలు చేయించారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండు గ అన్నారు. ఖుర్బానీ గొప్పత నం వివరించారు. నమాజ్ అనంతరం ముస్లిం లు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పాతబస్టాండ్‌లోని పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్లి పూలు వేసి స్మరించుకున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....