ME: సైకిల్‌పై వచ్చిన మున్సిపల్ ఇంజనీర్
ABN , Publish Date - May 28 , 2026 | 12:04 AM
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా బుధవారం మున్సిపల్ ఇం జనీర్ ఇంతియాజ్ సైకిల్ ఎ క్కారు. తన ఇంటి వద్ద నుం చి మున్సిపల్ కార్యాల యా నికి సైకిల్‌పై వచ్చారు.
గుంతకల్లు టౌన, మే 27(ఆంధ్రజ్యోతి): ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా బుధవారం మున్సిపల్ ఇం జనీర్ ఇంతియాజ్ సైకిల్ ఎ క్కారు. తన ఇంటి వద్ద నుం చి మున్సిపల్ కార్యాల యా నికి సైకిల్‌పై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సైకిల్‌లో రావడం వల్ల ఇందన పొదుపు అవుతుందని, ఫిట్‌నెస్‌గా ఉంటామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇందన పొదుపు పాటించాలని ఆయన సూచించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....