Home » Uravakonda
భూముల రీ సర్వేని సం బంధిత రైతు సమక్షంలోనే చేసి, ఆ పొలంలోనే వారి ఈకేవైసీ పూర్తి చే యాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులకు సూచించారు. మండలంలోని పొలికి గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే పనులను జేసీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అధికారులు ఓ వైపు స్వచ్ఛత కార్యక్రమాల పేరుతో ఊదరగొడుతూ, ఫొటోలకు ఫోజులు ఇస్తున్నా రు తప్ప సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపడం లేదని ప్రజలు అరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు బీసీ కాలనీ లో సమస్యలు తిష్ట వేశాయి. దాదాపు రెండు వేల నివాస గృహాలు ఉన్న ప్పటికి కాలనీలో మౌలిక వసతులు కరువయ్యాయి.
ఈ యేడు ఎల్‌ని నో ప్రభావం ఉన్నందున రైతులు ఈ ఖరీఫ్‌లో వర్షాభావాన్ని తట్టుకునే పంటలనే సాగు చేయాలని ఏఓ హెచ పెన్నయ్య తెలిపారు. విడపనకల్లు లో సోమవారం రైతన్నా మీకోసం వారోత్సవాలను ఆయన రైతులతో క లిసి ప్రారంభించారు.
స్థానిక హౌసింగ్ డీఈఈ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేవలం కంప్యూటర్ ఆపరేటర్లే విధులు నిర్వహించారు. డీఈఈ, ఏఈల కోసం పలువురు లబ్ధిదారులు, మాజీ కౌన్సిలర్లు కార్యాల యానికి వచ్చి వెళ్లారు. వారికి కంప్యూటర్ ఆపరేటర్లే సమాధా నమిచ్చి పంపారు.
రైతుల సంక్షేమం కోసం ప్రభు త్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన పథకం నిధులు విడుదల కా ర్యక్రమాన్ని నిర్వహించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. మండలంలోని వంకరాజుకాలువ గ్రామానికి రూ.1.90కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
మండల పరిధిలోని నింబగల్లు సమీపంలో తాగునీటి పైప్‌లైన పగిలిపోయి పది రోజులైనా అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఉరవకొండలో తాగు నీటి సరఫరా ఆగిపోయింది. పైప్‌లైన పగిలిపోయి పది రోజులైనా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో టీడీపీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ నేత పయ్యావుల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని మంత్రి కే శవ్ క్యాంపు కార్యాలయంలో కూడేరు మండలంలోని కూడేరు, ఇప్పే రు క్లస్టర్ల పరిధిలోని నాయకులు, బీఎల్‌ఏలతో సమావేశమయ్యారు.
మండల కేంద్రంలోని ప్రభు త్వాస్పత్రి ఎన్నో యేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఆలయ ఆవరణంఓ ఎన్నో సంవత్సరాలుగా చెత్తాచెదారంతో నిండి ఉండేది. మండల కేంద్రం లోని ప్రధాన రహదారి గుండా పారీఏ వర్షపు నీరు ,మురుగునీరు ఆస్పత్రి ఆవరణలోకి చేరి అధ్వాన్నస్థితిలో వుండేది.
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధికొరకు పట్టణానికి చెందిన తలారి రామలింగప్ప కుమారుడు తలారి రవికుమార్ రూ. 2,34,567 విరాళం అందజేశారు.