Share News

RAIN: ఉరవకొండలో భారీ వర్షం

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:08 AM

పట్టణంలో మంగళవా రం సాయంత్రం వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు వర్షం పడడంతో స్థానిక టవర్‌క్లాక్‌ కూడలిలో వర్షపు నీరు నిలబడి వాహనదారులు, పాదాచారులు, కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు.

RAIN: ఉరవకొండలో భారీ వర్షం
Standing rainwater at the intersection of Tower Clock

ఉరవకొండ, జూన 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలో మంగళవా రం సాయంత్రం వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు వర్షం పడడంతో స్థానిక టవర్‌క్లాక్‌ కూడలిలో వర్షపు నీరు నిలబడి వాహనదారులు, పాదాచారులు, కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు. అలాగే పట్టణంలోని పలువీధుల్లో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 10 , 2026 | 12:08 AM