Home » Uravakonda
మండల కేంద్రంలో వెలసిన విడపనకల్లుప్ప, కానేకుర్తప్ప దేవతల పట్టం దేవరను ఆదివా రం ఘనంగా నిర్వహించారు. కురుబ కులస్థులు వారి వారి పట్టం దేవ రలను 12 సంవత్సరాలకు(పుష్కర కాలంకు) ఒకసారి నిర్వహిస్తారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాల్లో ఇంటర్ విద్య కలగా మారింది. పేద పిల్లలకు గురు కులంలో ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవాలన్న ఉద్ధేశ్యంతో నిర్మి స్తున్న భవనం అర్ధాంతరంగా ఆగిపోయింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలు జిల్లాలో బాలికలకు మూడు, బాలురకు రెండు ఉన్నాయి.
ఆనలైన సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో స్థానిక మునిసిపాలిటీలో పన్నును చెల్లించ డానికి వచ్చిన స్థానిక ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉండా ల్సి వచ్చింది. రాయితీపై పన్ను చెల్లించడానికి గురువారం ఉదయం పదిన్నరకే పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు వచ్చిన పన్ను చెల్లిం పుదారులు క్యూలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేచి చూశారు.
పంచాయతీ నిధులను ప్రజావసరాల ప్రాధాన్యం క్రమంలో ఖర్చుచేయాలని ఎమ్మెల్యే గుమ్మ నూరు జయరాం ప్రత్యేక అధికారులకు తెలియజే శారు. నియోజకవ ర్గంలోని మూడుమండలాల్లో నియమితులైన ప్రత్యేక అధికారులకు బుధవారం ఉదయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
టీడీపీ హయాంలోనే మహిళల్లో చైతన్యం వచ్చిందని, డ్వాకా సంఘాలు దేశానికే స్ఫూర్తిదాయ కమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. పట్టణంలోని మండల పరిషత కార్యాలయ ఆవరణంలో బుధవారం వె లుగు ప్రాజెక్ట్‌లోని 200 మంది వీవోఏలకు సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు.
వంశ పారంపర్యంగా వందేళ్ల నుంచి సాగు చేసు కుంటున్నా పట్టాదారు పాసు పుస్తకాలు లేవని, ఆనలైనలో కూడా నమోదు కాలేదని,పరిష్కారం చూపాలని మండలంలోని మూల గిరిపల్లికి చెందిన రైతులు మంత్రిని కోరారు.
వజ్రకరూరు మండల కేం ద్రంలో మంగళవారం జనార్దన వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని వైభ వంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, పూజలు చేశారు. ఉదయం పల్లకిసేవ, రథాంగ హోమం, రథ ప్రతిష్ఠాపన, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు.
హంద్రీనీవా నీటితో కూడేరు సమీపంలోని ఓబులయ్య కుంటను నింపి రైతులను ఆదుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు కూడేరు రైతులు విన్నవించారు. కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలోని తాగునీటి వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడేరు రైతులు ఆది వారం మంత్రిని కలిశారు.
త్వరలో జరగబోయే స్ధానిక సంస్థల ఎన్నికలలో కూటమి అఽభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలి పించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి పల్లకిసేవను ఘనంగా నిర ్వహంచారు. ఈ సందర్భంగా మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాల తో అలంకరించి, పల్లకిలో కొలువుదీర్చి, మేళతాళాల మధ్య ఊరేగించారు.