• Home » Uravakonda

Uravakonda

COLLECTOR: కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

COLLECTOR: కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ పామిడి మండలంలో గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీలోని ఎం లక్ష్మీదేవి ఇంటిపై అమర్చిన పీఎం సూర్యఘర్‌ సోలార్‌ ప్యానెల్‌ను పరిశీలించారు. పట్టణంలో 50 యూనిట్లకు ప్రస్తుతం 35 యూనిట్లు పూర్తయినట్లు ట్రాన్స కో ఏఈ మధుసూదనరావు పేర్కొన్నారు.

STATUE: ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

STATUE: ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

స్థానిక గవిమఠం సంస్థాన పరిధిలోని కర్ణాటక రాష్ట్రం బూదనహళ్లి మొదటి పీఠాధి పతి కరిబసవ రాజేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక గవిమఠంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు హాజరయ్యారు.

LORRY: డివైడర్‌ను ఢీ కొన్న లారీ

LORRY: డివైడర్‌ను ఢీ కొన్న లారీ

మండలంలోని పా తకొత్తచెరువు గ్రామ సమీపంలో మంగళవారం ఓ లారీ డీవైడర్‌ను ఢీ కొని రోడ్డుపైనే నిలిచిపోయింది. బీఆర్‌ 24, జీడీ 2986 అనే 14 చక్రాల లారీ గుత్తి వైపు నుంచి బళ్లారికి వెళ్తోంది. మద్యం మత్తులో ఉన్న లా రీ డ్రైవర్‌గుత్తి సమీపంలో ముందు వెళ్తున్న షిప్ట్‌ డీజైర్‌ వాహనానికి త గలించాడు.

IFTU: లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

IFTU: లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

కేంద్ర ప్రభు త్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వా రు మంగళవారం స్ధానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.

FARMERS: రైతులకు రెన్యువల్‌ కష్టాలు

FARMERS: రైతులకు రెన్యువల్‌ కష్టాలు

మండల కేంద్రంలో ఉన్న బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాల రెన్యువల్‌కు రైతులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వేసవిలో ఎండలు మండిపోతు న్నా బ్యాంకుల వద్ద వేచి ఉండి రెన్యువల్‌ చేసుకుంటున్నారు. అయితే వారికి బ్యాంకు వద్ద నీడ వసతి కల్పించాల్సిన బ్యాంకర్లు కరుణించే పరిస్థితి లేదు.

COLLECTOR: వారంలోగా అసైన్డ భూముల జాబితా సిద్ధం కావాలి

COLLECTOR: వారంలోగా అసైన్డ భూముల జాబితా సిద్ధం కావాలి

భూ సమస్యలతో మండ లంలోని రైతులు నిత్యం గ్రీవెన్సకు వస్తున్నారని, అసైన్డ భూముల జాబితాను వారం రోజుల్లో సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ అధికారుల ను ఆదేశించారు. మండలంలోని మరుట్ల మూడో కాలనీ సమీపంలో ఉన్న అసైన్డ భూములను ఆయన గురువారం పరిశీలించారు.

OCCUPY: ప్రభుత్వ స్థల ఆక్రమణకు యత్నం

OCCUPY: ప్రభుత్వ స్థల ఆక్రమణకు యత్నం

పట్టణంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వం మారినా ఆక్రమణ లకు అడ్డుకట్ట పడడం లేదు. వాటికి రక్షణ కల్పించాల్సిన అధికారులు మిన్నకుండపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజా ప్రతినిఽ దుల పేర్లు చెప్పి అధికార పార్టీ నాయకులు కబ్జాల పర్వం మొదల పెట్టారు.

TANK: శిథిలావస్థలో తాగునీటి ట్యాంకు

TANK: శిథిలావస్థలో తాగునీటి ట్యాంకు

మండల కేం ద్రంలో తాగునీరు సరఫరా చేసే ఓవర్‌ హెడ్‌ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. కూడేరు ప్రాథమిక పాఠ శాల, జిల్లా పరిషత ఉన్నత పాఠశాలల మధ్యనున్న ఈ ట్యాం కు శిథిలాస్థకు చేరుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ న చెందుతున్నారు.

GOD: కసాపురంలో మన్యు సూక్త హోమం

GOD: కసాపురంలో మన్యు సూక్త హోమం

మండలంలోని ప్రసిద్ధి చెందిన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాల యంలో మంగళవారం మన్యు సూక్త హోమం నిర్వహించా రు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి మన్యు సూక్త హోమం నిర్వహించారు.

GOD: ధ్యానంతోనే మోక్షం

GOD: ధ్యానంతోనే మోక్షం

ధ్యానం ద్వారానే మోక్షం సాధ్యమవుతుందని పట్టణంలోని గవిమఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి పేర్కొన్నారు. వజ్రకరూరు మండలంలోని గూళ్యపాల్యం లో సోమవారం గురుదేవ ఆశ్రమంలో నూతన శిలామండపాన్ని పీఠాధి పతి ప్రణవానందస్వామి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి