Share News

GOD: కసాపురంలో మన్యు సూక్త హోమం

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:53 PM

మండలంలోని ప్రసిద్ధి చెందిన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాల యంలో మంగళవారం మన్యు సూక్త హోమం నిర్వహించా రు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి మన్యు సూక్త హోమం నిర్వహించారు.

GOD: కసాపురంలో మన్యు సూక్త హోమం
Priests and Vedic scholars conducting homam

గుంతకల్లు టౌన, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రసిద్ధి చెందిన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాల యంలో మంగళవారం మన్యు సూక్త హోమం నిర్వహించా రు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి మన్యు సూక్త హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 14 , 2026 | 11:53 PM