STATUE: ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:54 PM
స్థానిక గవిమఠం సంస్థాన పరిధిలోని కర్ణాటక రాష్ట్రం బూదనహళ్లి మొదటి పీఠాధి పతి కరిబసవ రాజేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక గవిమఠంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు హాజరయ్యారు.
ఉరవకొండ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): స్థానిక గవిమఠం సంస్థాన పరిధిలోని కర్ణాటక రాష్ట్రం బూదనహళ్లి మొదటి పీఠాధి పతి కరిబసవ రాజేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక గవిమఠంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్ఠలో భాగంగా కలశ స్థాపన, హోమాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవిమఠ ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి, గవిమఠం సహా య కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....