• Home » Uravakonda

Uravakonda

GOD: ఘనంగా భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ

GOD: ఘనంగా భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ

పట్టణంలోని పెన్నానది ఒడ్డున వెలసి న భోగేశ్వరస్వామి పునఃప్రతి ష్ఠ మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠతో పాటు నూతన శిఖర ప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద విని యోగం చేపట్టారు. మధ్యా హ్నం అన్నదానం నిర్వహించారు.

WATER: ఎండమావులు..!

WATER: ఎండమావులు..!

వివిధ పనులపై స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇక్కడి నీటి కుండలు ఎండమావులను గు ర్తుకు తెస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే ప్రజల దా హార్తి తీర్చేందుకు ఇక్కడ మూడు మట్టికుండలను ఏ ర్పాటు చేశారు.

POLE: కూలేందుకు సిద్ధంగా విద్యుత స్తంభం

POLE: కూలేందుకు సిద్ధంగా విద్యుత స్తంభం

పట్టణంలోని పాత స్టేట్‌బ్యాంకు సమీపంలో ప్రధాన రహదారిపై ఓ విద్యుతస్తంభం కూలేందుకు సిద్ధంగా ఉంది. పూర్తిగా ఓ వైపు ఒరిగి ప్రమాదకరం గా మారింది. ఈ మార్గం గుండా నిత్యం ఉద్యోగులు, విద్యార్థులు వె ళ్తూ ఉంటారు.

JC: ఐఓసీ డిపోను తనిఖీ చేసిన జేసీ

JC: ఐఓసీ డిపోను తనిఖీ చేసిన జేసీ

మండలంలోని న క్కనదొడ్డి గ్రామ సమీపంలో ఉన్న ఇండియన ఆయిల్‌ కంపెనీ (ఐఓసీ)డిపోను మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ తని ఖీ చేశారు. ఐఓసీ డిపోలో వచ్చిన డీజిల్‌, పెట్రోల్‌ స్టాక్‌ రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో రిటైల్‌ ఔట్‌లెట్‌లకు సకాలంలో డీజిల్‌, పె ట్రోల్‌ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

WASTE: తాగునీటి వృథా

WASTE: తాగునీటి వృథా

ఒకవైపు వేసవిలో దా హంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరోవైపు దాదాపు 15 రోజులుగా కళ్లెదుటే తాగునీరు వృథా అవుతున్నా పట్టించుకునే వారు కనిపించడం లేదు. మండలంలోని కలుదేవనహాళ్లి సమీపంలోని వేదావతి హగరి కాజువేపై పైపులైన లీకేజీతో నీరు రో డ్డుపై పారుతూ... అధికార యంత్రాంగం నిర్లక్ష్య్యానికి నిదర్శనంగా నిలు స్తోంది.

GOD: భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభం

GOD: భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభం

పట్టణంలో భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వేదపండితులు ఉదయం గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం, దీక్షాధారణ, కలశస్థాపనతో పాటు సాయం త్రం హోమాలు నిర్వహించారు.

GOD: ఘనంగా పునఃప్రతిష్ఠ మహోత్సవాలు

GOD: ఘనంగా పునఃప్రతిష్ఠ మహోత్సవాలు

పట్టణంలోని డబ్బిదార్‌ ఫిర్కా రుక్మిణి సమేత పాండురంగస్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనం గా జరుగుతున్నాయి. టీటీడీ వేద పండితుల బృందం శనివారం మహా కుంభారాధన, మండలారాధన, చతుస్తానార్చన, మూర్తి హోమం, లఘుపూర్ణహుతి, వేద విన్నపం నిర్వహించారు.

MAGISTRATE: చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

MAGISTRATE: చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థులు చదు వుతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని గుంతకల్లు జ్యుడి షియల్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టు న్యాయాధికారి జి. మంజుల పేర్కొన్నారు. స్ధాని క ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం లీగల్‌ లిటరసీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

POT: కుండకు పెరిగిన గిరాకీ

POT: కుండకు పెరిగిన గిరాకీ

ఈ ఏడాది వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఎండలకు బయట తిరగాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. బయట నుంచి ఇంటికి వస్తూనే చల్లటి నీరు తాగితే గాని దాహార్తి తీరడం లేదు.

GOD: వైభవంగా పెద్దమ్మ, మారెమ్మ జాతర

GOD: వైభవంగా పెద్దమ్మ, మారెమ్మ జాతర

మండల పరిధిలోని కమ్మూరులో శుక్రవారం పెద్దమ్మ, మారెమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఇం టింటి నుంచి బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సమ ర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి