POLE: కూలేందుకు సిద్ధంగా విద్యుత స్తంభం
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:59 PM
పట్టణంలోని పాత స్టేట్‌బ్యాంకు సమీపంలో ప్రధాన రహదారిపై ఓ విద్యుతస్తంభం కూలేందుకు సిద్ధంగా ఉంది. పూర్తిగా ఓ వైపు ఒరిగి ప్రమాదకరం గా మారింది. ఈ మార్గం గుండా నిత్యం ఉద్యోగులు, విద్యార్థులు వె ళ్తూ ఉంటారు.
ఉరవకొండ, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాత స్టేట్‌బ్యాంకు సమీపంలో ప్రధాన రహదారిపై ఓ విద్యుతస్తంభం కూలేందుకు సిద్ధంగా ఉంది. పూర్తిగా ఓ వైపు ఒరిగి ప్రమాదకరం గా మారింది. ఈ మార్గం గుండా నిత్యం ఉద్యోగులు, విద్యార్థులు వె ళ్తూ ఉంటారు. ఇటీవల ఈ రోడ్డులోనే విద్యుత వైర్లు తెగిపోయిన సంఘనలు ఉన్నాయి. ఈ మార్గంలో వెళ్లే ప్రజలు విద్యుత స్తంభా న్ని చూస్తూ భయంభయంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్ప టికైనా అధికారులు స్పందించి, విద్యుత స్తంభానికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....