GOD: ఘనంగా పునఃప్రతిష్ఠ మహోత్సవాలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:57 PM
పట్టణంలోని డబ్బిదార్ ఫిర్కా రుక్మిణి సమేత పాండురంగస్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనం గా జరుగుతున్నాయి. టీటీడీ వేద పండితుల బృందం శనివారం మహా కుంభారాధన, మండలారాధన, చతుస్తానార్చన, మూర్తి హోమం, లఘుపూర్ణహుతి, వేద విన్నపం నిర్వహించారు.
పామిడి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని డబ్బిదార్ ఫిర్కా రుక్మిణి సమేత పాండురంగస్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనం గా జరుగుతున్నాయి. టీటీడీ వేద పండితుల బృందం శనివారం మహా కుంభారాధన, మండలారాధన, చతుస్తానార్చన, మూర్తి హోమం, లఘుపూర్ణహుతి, వేద విన్నపం నిర్వహించారు. జ్ఞానేశ్వరి సామూహిక పారాయణం, భజనలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....