• Home » Union Budget

Union Budget

PM Modi: దేశ అభివృద్ధి జర్నీలో మైలురాయి.. 140 కోట్ల ప్రజల ఆకాంక్షల బడ్జెట్

PM Modi: దేశ అభివృద్ధి జర్నీలో మైలురాయి.. 140 కోట్ల ప్రజల ఆకాంక్షల బడ్జెట్

దేశ అభివృద్ధి జర్నీలో ఇదొక మైలురాయి అని, 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.

Budget 2025: బడ్జెట్ తర్వాత ధరలు పెరిగే, తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..

Budget 2025: బడ్జెట్ తర్వాత ధరలు పెరిగే, తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..

Cancer Drugs To Leather Goods: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. రేట్స్ తగ్గే వస్తువులు ఎక్కువే ఉన్నాయి. ధరలు పెరిగేవి కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Rahul Gandhi: బుల్లెట్ గాయానికి బ్యాండ్ఎయిడ్.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విసుర్లు

Rahul Gandhi: బుల్లెట్ గాయానికి బ్యాండ్ఎయిడ్.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విసుర్లు

అనిశ్చితి పరిస్థితులు నెలకొన్ని నేపథ్యంలో దేశ ఆర్థిక సంక్షోభంపై బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు లేవని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వ దివాళాకోరుతనాన్ని చాటుతోందన్నారు.

Political Leaders on Budget: కేంద్ర బడ్జెట్‌పై నేతల రియాక్షన్ ఎలా ఉందంటే...

Political Leaders on Budget: కేంద్ర బడ్జెట్‌పై నేతల రియాక్షన్ ఎలా ఉందంటే...

Political Leaders: కేంద్ర వార్షిక బడ్జెట్ 2025పై రాష్ట్ర నేతలు స్పందించారు. కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు.. బడ్జెట్‌పై తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు.

Srinivasa Varma: ఆ నిర్ణయం చారిత్రాత్మకం.. బడ్జెట్‌పై కేంద్రమంత్రి

Srinivasa Varma: ఆ నిర్ణయం చారిత్రాత్మకం.. బడ్జెట్‌పై కేంద్రమంత్రి

Srinivasa Varma: కేంద్ర బడ్జెట్‌పై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. జలజీవన్ మిషన్ పథకాన్ని పొడిగించి ఏపీకి ప్రయోజనం కల్పించిందన్నారు. ఉద్యోగ వర్గాలకు రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని... ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. కాంగ్రెస్ హయంలో రూ 12 లక్షలు ఆదాయం ఉంటే రూ. 2 లక్షల వరకు ఆదాయపు పన్ను కట్టే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.

Union Budget 2025 - 26: పథకాలకు భారీ కేటాయింపులు.. అవి ఎంతెంత అంటే ?

Union Budget 2025 - 26: పథకాలకు భారీ కేటాయింపులు.. అవి ఎంతెంత అంటే ?

Union Budget 2025 - 26: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్రం అందించే పలు పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

Budget 2025: విజనరీ బడ్జెట్.. నిర్మలమ్మపై కేంద్ర మంత్రులు, సీఎంల ప్రశంస

Budget 2025: విజనరీ బడ్జెట్.. నిర్మలమ్మపై కేంద్ర మంత్రులు, సీఎంల ప్రశంస

వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌కు కేంద్ర హో మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు అభినందలు తెలిపారు.

Union Budget For Tax Payers: కొత్త పన్నులతో నెలకు మీకు మిగిలే డబ్బులు ఎంతంటే..

Union Budget For Tax Payers: కొత్త పన్నులతో నెలకు మీకు మిగిలే డబ్బులు ఎంతంటే..

New Income Tax Slabs: కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను శ్లాబ్‌లను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మధ్యతరగతి, వేతన జీవులకు సూపర్ న్యూస్ చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త పన్నులతో ప్రతి నెలా ఎంతవరకు మిగులుతుంది? అనేది ఇప్పుడు చూద్దాం..

Budget 2025: ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

Budget 2025: ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

Union Budget Allocations To AP: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు వరాల జల్లు కురిపించింది. బడ్జెట్‌లో రాష్ట్రానికి భారీగా కేటాయింపులు చేసింది. ప్రాజెక్టుల వారీగా ఎంత ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

Union Budget 2025: ఇది కేంద్ర బడ్జెట్టా? బీహార్ బడ్జెట్టా: కాంగ్రెస్ మండిపాటు

Union Budget 2025: ఇది కేంద్ర బడ్జెట్టా? బీహార్ బడ్జెట్టా: కాంగ్రెస్ మండిపాటు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సంవత్సరాన్ని పురస్కరించుకుని సహజంగానే ఆ రాష్ట్రంపై బీజేపీ ప్రేమ కురిపించిందని జైరామ్ రమేష్ అన్నారు. 2025-2026 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ పార్లమెంటులో శనివారంనాడు ప్రవేశపెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి