Home » TS News
గ్రామాల్లో ఎన్నికల హడావుడికి వేళయింది! అధికారికంగా పార్టీలు లేకపోయినా.. పల్లెల్లో రంగురంగుల జెండాలు.. ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది....
రోజు రోజుకూ విస్తరిస్తున్న రాజధాని నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 50, 60 ఏళ్ల క్రితం నెలకొల్పిన పారిశ్రామిక ఎస్టేట్లు...
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్ భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్‌పై విచారణ దాకా.....
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతి ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్‌ను ప్రశ్నించారు.....
ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా వెలుగొందిన పూవర్తి.. మూగబోయింది. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో ఆయన సొంతూరు పూవర్తిలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది...
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉమ్రా యాత్ర కోసం హైదరాబాద్ నుంచి మక్కా వెళ్లిన 45 మంది యాత్రికులు సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించింది రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇక్కడ మూడు రంగుల జెండా ఎగిరింది! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో మరో ఉప ఎన్నిక విజయం నమోదైంది! సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్న బీఆర్ఎస్ ఆశలు గల్లంతై.....
హైదరాబాద్ నగరం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామం అన్నారు.....
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చిత్రవిచిత్రాలు వెలుగుచూస్తున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్.. ఎట్టి పరిస్థితుల్లోనూ సిటింగ్ సీటును కోల్పోకూడదని బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా...
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి ఆయన సొంతూరు. అక్కడే ఆయన చిన్నతనమంతా గడిచింది. దళిత కుటుంబంలో పుట్టారు. అండె బొడ్డయ్య, ఎల్లవ్వ దంపతులకు ముగ్గురు సంతానంలో అందెశ్రీనే పెద్దవారు. పాలబుగ్గల వయసులో తల్లిదండ్రుల నుంచి ఆదరణ కరువైంది. బడిఈడు వచ్చినా కన్నవారు వెన్నుతట్టలేదు.......