Home » TS News
రాష్ట్రంలో 11 ఏళ్లుగా లేని యూరి యా కొరత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు..
కేంద్ర ప్రభుత్వ సత్వర సాగునీటి ప్రయోజన పథకం ఏఐబీపీ లో భాగంగా ఉన్న రాష్ట్రంలోని జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం..
తెలంగాణ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర బీజేపీ ఎంపీల సహకారం ఉంటుందని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు...
వరంగల్ జిల్లా నర్సంపేట మహిళా జైలు సూపరింటెండెంట్ కే.ఎన్.ఎ్‌స.లక్ష్మీశ్రుతిని సస్పెండ్ చేస్తూ జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ..
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం ఎర్రవల్లి ...
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం వివేక్ నగర్ తండాకు చెందిన రమేష్ కార్తీక్ నాయక్ రాసిన ఆంగ్ల కవిత సీబీఎస్ఈ పాఠమైంది...
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నాలుగు ఐఎ్‌సఓ సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి..
తమ ప్రభుత్వం బీసీలకు కల్పించాలనుకుంటున్న 42 శాతం రిజర్వేషన్లకు గతంలో కేసీఆర్ చేసిన చట్టమే శాపంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..
మొక్కజొన్న పంటకు రక్షణగా విద్యుత్తు తీగ ఏర్పాటు చేస్తుండగా.. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఆ తీగ తగలడంతో విద్యుదాఘాతంతో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతిచెందారు. ..
జైళ్ల శాఖ జాతీయ స్థాయి డ్యూటీ మీట్‌కు తెలంగాణ వేదిక కానుంది. సెప్టెంబరు 9 నుంచి 11 వరకు హైదరాబాద్ వేదికగా ఏడవ అఖిల భారత ‘ప్రిజన్ డ్యూటీ మీట్-2025’ జరగనుంది.