• Home » Trending

Trending

వరుడికి షాకిచ్చిన వధువు.. మేకప్ కిట్ తెచ్చివ్వలేదని..

వరుడికి షాకిచ్చిన వధువు.. మేకప్ కిట్ తెచ్చివ్వలేదని..

వరుడు తనకు మేకప్ కిట్ తెచ్చివ్వలేదన్న కోపంతో ఒక వధువు పెళ్లి రద్దు చేసుకున్న ఘటన యూపీలో ఇటీవల వెలుగు చూసింది.

పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? ఈ చిన్నారి పరిస్థితి చూస్తే..

పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? ఈ చిన్నారి పరిస్థితి చూస్తే..

మొబైల్ ఫోన్‌కు అలవాటు పడ్డ ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది నేటి తరం తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో అంటూ జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

కుక్క కాటు.. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స! జర్మన్ వ్యక్తికి ఆశ్చర్యం

కుక్క కాటు.. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స! జర్మన్ వ్యక్తికి ఆశ్చర్యం

కుక్క కరవడంతో భారత ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్న ఒక జర్మన్ వ్యక్తి అమితాశ్చర్యానికి లోనయ్యారు. ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

జాబ్ పోయింది.. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నా! టెకీ పోస్టు వైరల్

జాబ్ పోయింది.. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నా! టెకీ పోస్టు వైరల్

లేఆఫ్స్‌లో జాబ్ పోయినా తాను ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నానంటూ బెంగళూరుకు చెందిన ఓ టెకీ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

కెనడాలో వైద్యుడు దొరక్క నరకం.. భారత్‌కు వచ్చేసిన ఎన్నారై

కెనడాలో వైద్యుడు దొరక్క నరకం.. భారత్‌కు వచ్చేసిన ఎన్నారై

కెనడాలో తనకు సరైన వైద్యం అందలేదంటూ ఓ ఎన్నారై షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయన వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆసుపత్రిలో దారుణాలను బయటపెట్టిన వైద్యురాలు.. వీడియో వైరల్

ఆసుపత్రిలో దారుణాలను బయటపెట్టిన వైద్యురాలు.. వీడియో వైరల్

తాను పని చేసిన ఆసుపత్రిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఓ మహిళా డాక్టర్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ దారుణాలు తట్టుకోలేక తాను రాజీనామా చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

నాకు ఆఫీసులో పనే ఉండదు.. టెకీ పోస్టు వైరల్

నాకు ఆఫీసులో పనే ఉండదు.. టెకీ పోస్టు వైరల్

తనకు ఆఫీసులో పనే ఉండదంటూ ఓ టెకీ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాను ఐఐటీలొ చదువుకున్నానని, కానీ ఆఫీసులో సంతృప్తిని ఇచ్చే పని లేదని సదరు టెకీ రాసుకొచ్చారు.

పక్కింటి వ్యక్తిపై ఊహించని రివెంజ్.. దెయ్యాల కథలను వినిపిస్తూ..

పక్కింటి వ్యక్తిపై ఊహించని రివెంజ్.. దెయ్యాల కథలను వినిపిస్తూ..

చైనాలో తాజాగా వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి దెయ్యాల కథలను వినిపిస్తూ పక్కింటి వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకున్నారు. చివరకు స్థానిక న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

ఆర్టెమిస్-2 ప్రయోగం.. విమానం నుంచి వీడియో రికార్డింగ్!

ఆర్టెమిస్-2 ప్రయోగం.. విమానం నుంచి వీడియో రికార్డింగ్!

విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని తన సీటు పక్కనున్న కిటికీ లోంచి రికార్డు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

బస్సు మలుపు తిరుగుతుండగా తెరుచుకున్న తలుపు.. కిందపడిన స్టూడెంట్స్

బస్సు మలుపు తిరుగుతుండగా తెరుచుకున్న తలుపు.. కిందపడిన స్టూడెంట్స్

కదులుతున్న బస్సులోంచి ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు కింద పడిపోయిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి