• Home » Trending

Trending

మా దేశంలో ఏం చేస్తామో తెలిస్తే భారతీయులు షాకవుతారు: యూఎస్ మహిళ

మా దేశంలో ఏం చేస్తామో తెలిస్తే భారతీయులు షాకవుతారు: యూఎస్ మహిళ

తమ దేశంలో విద్యుత్ వినియోగం ఎలా ఉంటుందో తెలిస్తే భారతీయులు షాకయ్యే ఛాన్స్ ఉందంటూ ఒక అమెరికన్ మహిళ పెట్టిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇది మనకు అవమానం.. తిరిగొచ్చేయండి! ఎన్నారైలకు శ్రీధర్ వెంబు పిలుపు

ఇది మనకు అవమానం.. తిరిగొచ్చేయండి! ఎన్నారైలకు శ్రీధర్ వెంబు పిలుపు

గ్రీన్ కార్డు నిబంధనలకు అమెరికా ప్రభుత్వం చేసిన మార్పులు విదేశీయులను అగౌరవపరచడమేనని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. ఎన్నారైలు భారత్‌కు తిరిగి రావాలని సూచించారు.

మిస్ వెనెజువెలాపై దాడి.. రక్తమోడుతున్న బాధితురాలి వీడియో వైరల్

మిస్ వెనెజువెలాపై దాడి.. రక్తమోడుతున్న బాధితురాలి వీడియో వైరల్

గతేడాది మిస్ వెనెజువెలా కిరీటాన్ని దక్కించుకున్న ఒక యువతిపై ఆమె స్టైలిస్ట్ దాడి చేసినట్టు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

జీతం పెంచమంటే గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చిన సంస్థ.. తెరిచి చూస్తే..

జీతం పెంచమంటే గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చిన సంస్థ.. తెరిచి చూస్తే..

శాలరీ పెంచమన్న ఉద్యోగులకు ఒక కంపెనీ ఇచ్చిన గిఫ్ట్ నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. జనాలు ఈ గిఫ్ట్‌ను చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

వామ్మో.. భార్యతో ఇలాంటి జోకులా.. నెట్టింట వీడియో వైరల్

వామ్మో.. భార్యతో ఇలాంటి జోకులా.. నెట్టింట వీడియో వైరల్

తన భార్యతో వెయ్యకూడని జోక్ వేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు.

ప్యాసింజర్‌కు రైల్వే శాఖ ఊహించని సర్‌ప్రైజ్!

ప్యాసింజర్‌కు రైల్వే శాఖ ఊహించని సర్‌ప్రైజ్!

ఒక ప్రయాణికుడికి భారతీయ రైల్వే ఊహించని సర్‌‌ప్రైజ్ ఇచ్చింది. ఆయన పోగొట్టుకున్న లక్షల విలువైన బంగారపు ఉంగరాన్ని తిరిగిచ్చింది.

వాడకం అంటే ఇదీ.. ఏఐతో పావురాల బెడదకు చెక్

వాడకం అంటే ఇదీ.. ఏఐతో పావురాల బెడదకు చెక్

బాల్కనీలో పావురాల బెడదకు ఏఐతో ఒక వ్యక్తి చెక్ పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. జనాలు అబ్బురపడేలా చేస్తోంది.

రైలు బాత్‌రూమ్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్

రైలు బాత్‌రూమ్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్

రైలు బాత్‌రూమ్‌లోని కమ్మోడ్ నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడ్డ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

రూ.700ల వందేభారత్ టికెట్ రూ.380కి.. టీటీఈపై వేటు

రూ.700ల వందేభారత్ టికెట్ రూ.380కి.. టీటీఈపై వేటు

వందేభారత్ టికెట్‌ను తక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక టీటీఈపై రైల్వే వేటు వేటువేసింది. ఆయనను సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది.

విమానం చక్రాల్లో మంటలు.. ల్యాండింగ్ సమయంలో ఘటన.. వైరల్ వీడియో

విమానం చక్రాల్లో మంటలు.. ల్యాండింగ్ సమయంలో ఘటన.. వైరల్ వీడియో

టర్కీకి చెందిన ఒక విమానం సోమవారం నేపాల్‌‌లో ల్యాండవుతున్న సమయంలో చక్రాల్లో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులు అందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటన తాలూకు వీడియో వైరల్‌గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి