Home » Trending
పోటెత్తుతున్న వరద నీటిలో మూడు గంటల పాటు ఆగకుండా ఈత కొట్టి తండ్రిని కాపాడిన ఒక తనయుడి ఉదంతం చైనాలో తాజాగా వెలుగు చూసింది.
డాక్టర్ చదువుల కారణంగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఒక యువ డాక్టర్ తనకు పెళ్లి కూడా కాదేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
పెళ్లి సంబంధం వెతికిపెడతామని కస్టమర్‌కు మాటిచ్చి విఫలమైన మ్యారేజ్ బ్యూరో పరిహారం చెల్లించాలని కేరళలోని వినియోగదారుల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
దాదాపు 80 ఏళ్లకు చేరుకున్న ఒక పెద్దాయన తన భార్య కోసం ఇప్పటికీ రోజుకు 16 గంటల పాటు శ్రమిస్తున్న వైనం నెటిజన్లను కదిలిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఒక జంట తమ బిడ్డను డోర్ ఫ్రేమ్‌కు వేలాడదీసిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తమ బిడ్డ ఎత్తు పెరిగేందుకు ఇలా చేశామన్న వారిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక ఎస్‌ఐ తాజాగా సస్పెన్షన్‌కు గురయ్యారు. తన ట్రక్‌లోని రూ.20 వేలను ఎస్‌ఐ చోరీ చేశాడని ఒక ట్రక్ డ్రైవర్ ఆరోపించిన నేపథ్యంలో ఆయనపై వేటు పడింది.
భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ముంబైలో తాజాగా ఒక ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. నీటమునిగిన పట్టాలపై వందేభారత్ రైలు దూసుకెళ్లిన వైనం చూసి జనాలు వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రాత్రివేళ హెడ్‌లైట్స్ పనిచేయకపోవడంతో ఒక డ్రైవర్ ఆర్టీసీ బస్సును మొబైల్ టార్చ్ వెలుగులో నడిపిన ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగు చూసింది.
మూఢనమ్మకాలను వదిలించుకోలేని ఒక యువకుడికి ఇటీవల చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది.
500 ఉద్యోగాలకు అప్లై చేసినా ఫలితం లేకపోవడంతో ఒక యువకుడు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.