• Home » Trending

Trending

Leave: విదేశాల్లో ఉండగా ఆఫీసు నుంచి ఫోన్.. బాస్ రిక్వెస్ట్ విని తిక్కరేగిన మహిళ..

Leave: విదేశాల్లో ఉండగా ఆఫీసు నుంచి ఫోన్.. బాస్ రిక్వెస్ట్ విని తిక్కరేగిన మహిళ..

సెలవు పెట్టి విదేశీ టూర్‌కు వెళ్లిన ఓ మహిళను లైవ్ లొకేషన్ షేర్ చేయాలని అడిగారో బాస్. లేకపోతే లీవ్ శాంక్షన్ కాదని హెచ్చరించారు. దీంతో, ఆమె ఈ ఉదంతంపై జనాల అభిప్రాయం కోరుతూ నెట్టింట పోస్టు పెట్టింది.

Reverse Driving: ఇటీవలే పెళ్లైన యువకుడికి భారీ షాక్.. భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే..

Reverse Driving: ఇటీవలే పెళ్లైన యువకుడికి భారీ షాక్.. భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే..

ఇటీవల పెళ్లైన ఓ యువకుడు భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుని కారును రివర్స్‌లో డ్రైవ్ చేసి అడ్డంగా బుక్కైపోయాడు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

IT Job Market: 45 లక్షల శాలరీనా.. ఇంత తక్కువైతే ఎలా.. టెకీ అభ్యంతరం నెట్టింట వైరల్

IT Job Market: 45 లక్షల శాలరీనా.. ఇంత తక్కువైతే ఎలా.. టెకీ అభ్యంతరం నెట్టింట వైరల్

మూడేళ్ల అనుభవానికి రూ.45 లక్షల శాలరీ ఆఫర్ ఏమాత్రం సబబు కాదంటూ ఓ టెకీ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

US Bunker Buster: జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్‌పై దాడి.. వీటి శక్తి ఎంతో తెలిస్తే..

US Bunker Buster: జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్‌పై దాడి.. వీటి శక్తి ఎంతో తెలిస్తే..

మునుపెన్నడూ వినియోగించని జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్ చేసింది. ఇవి భూమి లోపలికి 200 అడుగుల వరకూ చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించగలవు.

Mizoram Autowallah: ఆటోలో 17 లక్షలు మర్చిపోయిన వ్యాపారి.. ఆటోవాలాకు విషయం తెలిసి..

Mizoram Autowallah: ఆటోలో 17 లక్షలు మర్చిపోయిన వ్యాపారి.. ఆటోవాలాకు విషయం తెలిసి..

తన ఆటోలో 17 లక్షల నగదు మర్చిపోయిన ఓ కస్టమర్‌కు ఆ డబ్బును తిరిగిచ్చి తన నిజాయతీని చాటుకున్నాడో ఆటోవాలా. మిజోరంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Air India Survivor: అతడు అబద్ధం చెబుతున్నాడు.. విమాన ప్రమాద బాధితుడిపై నటి షాకింగ్ కామెంట్స్

Air India Survivor: అతడు అబద్ధం చెబుతున్నాడు.. విమాన ప్రమాద బాధితుడిపై నటి షాకింగ్ కామెంట్స్

ఎయిర్‌ ఇండియా ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక ప్యాసెంజర్ అబద్ధం చెబుతున్నాంటూ ఓ ప్రముఖ నటి వ్యాఖ్యానించడం ప్రస్తుతం నెట్టింట కలకలానికి దారి తీస్తోంది.

Japan: జపాన్‌లో జీవితమంటే రోజూ పరీక్షే.. భారతీయ యువకుడి వ్యాఖ్యలు వైరల్

Japan: జపాన్‌లో జీవితమంటే రోజూ పరీక్షే.. భారతీయ యువకుడి వ్యాఖ్యలు వైరల్

జపాన్‌లో చెత్త విషయంలో ఎలాంటి కఠిన నిబంధనలు అమలవుతున్నాయో చెబుతూ ఓ భారతీయుడు నెట్టింట పంచుకున్న వీడియోపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

AI: 12 వేల మంది అభ్యర్థులు.. ఒక్కరికీ జాబ్ ఇవ్వని సంస్థ.. ఎందుకో తెలిస్తే..

AI: 12 వేల మంది అభ్యర్థులు.. ఒక్కరికీ జాబ్ ఇవ్వని సంస్థ.. ఎందుకో తెలిస్తే..

450 మంది ఉద్యోగార్థులను ఇంటర్వ్యూలకు పిలిచిన ఓ సంస్థ ఒక్కరినీ ఎంపిక చేయలేక లబోదిబో మంటూ నెట్టింట ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Fake Flight: భారీ స్కామ్.. ఫ్లైట్ అటెండెంట్‌గా నటించి ఉచిత విమాన ప్రయాణాలు

Fake Flight: భారీ స్కామ్.. ఫ్లైట్ అటెండెంట్‌గా నటించి ఉచిత విమాన ప్రయాణాలు

ఎయిర్‌లైన్స్ సంస్థలకు టోకరా కొట్టి ఏకంగా 120 ఉచిత ప్రయాణాలు చేసిన ఓ వ్యక్తిని కోర్టు తాజాగా దోషిగా తేల్చింది. ఈ కేసులో అతడికి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Ambulance: ఈ అంబులెన్స్ డ్రైవర్ టాలెంటే వేరబ్బా.. ఎలా డ్రైవ్ చేశాడో చూస్తే..

Ambulance: ఈ అంబులెన్స్ డ్రైవర్ టాలెంటే వేరబ్బా.. ఎలా డ్రైవ్ చేశాడో చూస్తే..

భారీ ట్రాఫిక్‌లో అంబులెన్స్ డ్రైవర్ అద్భుతంగా డ్రైవ్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి