• Home » Trending

Trending

PM Modi Letter: ప్రధాని మోదీకి లేఖ! ఆయన రిప్లై చూశాక..

PM Modi Letter: ప్రధాని మోదీకి లేఖ! ఆయన రిప్లై చూశాక..

ప్రధాన మంత్రి మోదీ నుంచి రిప్లై వస్తుందని ఆశించని ఓ మహిళకు ప్రత్యుత్తరం అందడంతో ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.

Sky Turns Pink: గులాబీ రంగులో ఆకాశం.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసుండరు!

Sky Turns Pink: గులాబీ రంగులో ఆకాశం.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసుండరు!

హిమపాతం కారణంగా ఆకాశం గులాబీ రంగులోకి మారిన అద్భుత దృశ్యం బ్రిటన్‌లో తాజాగా ఆవిష్కృతమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Mahindra Car Tyre Theft: మహీంద్రా కారు కింద ఇటుకలు పెట్టి.. టైర్ల చోరీ

Mahindra Car Tyre Theft: మహీంద్రా కారు కింద ఇటుకలు పెట్టి.. టైర్ల చోరీ

మహీంద్రా కారును ఇటుకలపై నిలబెట్టి టైర్లను చోరీ చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Parathas Trigger Fire Alarm: యూకేలో ఎన్నారై యువతికి షాక్! పరాఠాలపై మనసు పోవడంతో..

Parathas Trigger Fire Alarm: యూకేలో ఎన్నారై యువతికి షాక్! పరాఠాలపై మనసు పోవడంతో..

యూకేలో పరాఠాలు వండి ‘చేతులు కాల్చుకున్న’ ఓ యువతి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌‌గా మారింది. విదేశాల్లో భారతీయులకు ఈ ఉదంతం ఓ హెచ్చరిక లాంటిదని పలువురు కామెంట్ చేస్తున్నారు.

London 1BHK Rent: సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్..  అద్దె రూ.8 లక్షలైనా ఒకే అంటున్న మహిళ

London 1BHK Rent: సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్.. అద్దె రూ.8 లక్షలైనా ఒకే అంటున్న మహిళ

లండన్‌లో తాను ఉంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె నెలకు రూ.8 లక్షలు అంటూ ఓ మహిళ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్థానిక భారత సంతతి వ్యక్తులు అనేక మంది ఈ వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.

Luxury Hotel Privacy Breach: లగ్జరీ హోటల్‌లో షాకింగ్ ఘటన.. దంపతులు బాత్రూమ్‌లో ఉండగా..

Luxury Hotel Privacy Breach: లగ్జరీ హోటల్‌లో షాకింగ్ ఘటన.. దంపతులు బాత్రూమ్‌లో ఉండగా..

లగ్జరీ హోటల్‌లో దిగిన ఓ దంపతులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. వారు బాత్రూమ్‌లో ఉండగా హోటల్ సిబ్బంది వద్దన్నా వినకుండా గదిలోకి రావడంతో షాకయ్యారు. దీనిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయడంతో న్యాయం దక్కింది. బాధితులకు రూ.10 లక్షలు చెల్లించాలని హోటల్‌ను వినియోగదారుల ఫోరం ఆదేశించింది.

Sheep in German Supermarket: గొర్రెల మంద ‘దాడి’.. సూపర్ మార్కెట్‌లోకి ఒక్కసారిగా 50 గొర్రెలు..

Sheep in German Supermarket: గొర్రెల మంద ‘దాడి’.. సూపర్ మార్కెట్‌లోకి ఒక్కసారిగా 50 గొర్రెలు..

జర్మనీలో సుమారు 50 గొర్రెలు సూపర్ మార్కెట్‌లోకి చొచ్చుకెళ్లిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఓ కస్టమర్‌ను అనుసరిస్తూ అవి సూపర్ మార్కెట్‌లోకి చొచ్చుకెళ్లాయని గొర్రెల కాపరి తెలిపారు.

Chain Snatching Attempt: సీసీటీవీలో షాకింగ్ దృశ్యం! వృద్ధురాలు లిఫ్ట్‌లో ఉండగా..

Chain Snatching Attempt: సీసీటీవీలో షాకింగ్ దృశ్యం! వృద్ధురాలు లిఫ్ట్‌లో ఉండగా..

లిఫ్ట్‌లోని ఓ వృద్ధురాలి గొలుసును ఎత్తుకెళ్లేందుకు ఓ దొంగ ప్రయత్నించిన వైనం నెట్టింట వైరల్‌గా మారింది. గ్రేటర్ నోయిడాలోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Ghaziabad Viral Video: రెస్టారెంట్‌లో దారుణం.. రోటీపై ఉమ్మేసి.. వైరల్ వీడియో

Ghaziabad Viral Video: రెస్టారెంట్‌లో దారుణం.. రోటీపై ఉమ్మేసి.. వైరల్ వీడియో

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లోగల ఓ రెస్టారెంట్‌లో వర్కర్ రోటీలపై ఉమ్మేసిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది.

Iran Police Shot Dead: ఇరాన్‌లో దారుణం.. పట్టపగలు పోలీసు అధికారి హత్య

Iran Police Shot Dead: ఇరాన్‌లో దారుణం.. పట్టపగలు పోలీసు అధికారి హత్య

ఇరాన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఓ పోలీసు అధికారిని అసాల్ట్ రైఫిల్‌తో కాల్చి హత్య చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి