• Home » Trending

Trending

EV Scooter buried: ఎలక్ట్రిక్ వాహనంపై ఫ్రస్ట్రేషన్.. ఏడడుగుల లోతున్న గొయ్యిలో పాతిపెట్టి..

EV Scooter buried: ఎలక్ట్రిక్ వాహనంపై ఫ్రస్ట్రేషన్.. ఏడడుగుల లోతున్న గొయ్యిలో పాతిపెట్టి..

తన ఈవీ స్కూటర్‌ను రిపేర్ చేయడంలో షోరూమ్ విఫలమైనందుకు ఓ రాజస్థాన్ వ్యక్తి వినూత్న నిరసనకు దిగారు. వాహనాన్ని ఏడడుగుల లోతున్న గొయ్యిలో పాతిపెట్టారు.

Dubai Humanoid Robo: వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..

Dubai Humanoid Robo: వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..

దుబాయ్‌లో ఓ రోబో అచ్చు మనిషిలా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం నెట్టింట కలకలం రేపుతోంది. ఇక మనుషుల భవిష్యత్తు ఇదే అంటూ జనాలు ఈ వీడియోను చూసి ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు.

Mumbai Cook Salary: ఈ వంటమనిషికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా సాటిరాలేరు.. మహిళా లాయర్ పోస్టు వైరల్

Mumbai Cook Salary: ఈ వంటమనిషికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా సాటిరాలేరు.. మహిళా లాయర్ పోస్టు వైరల్

తమ ఇంట్లో చేసే వంటమనిషికి భారీగా జీతమిస్తున్నామంటూ ముంబైకి చెందిన ఓ లాయర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆమె చెబుతోంది అబద్ధమంటూ జనాలు మండిపడుతున్నారు.

Railway Clerk Video: రైల్వే క్లర్క్ దారుణం.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్

Railway Clerk Video: రైల్వే క్లర్క్ దారుణం.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్

కౌంటర్‌ ముందు జనాలు పెద్ద క్యూ కట్టినా పట్టించుకోకుండా ఓ రైల్వే క్లర్క్ వ్యక్తిగత ఫోన్ సంభాషణలో మునిగిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనం రేపుతోంది. ఆ క్లర్క్‌పై సస్పెన్షన్ వేటు పడినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

Twitch Streamer Lightning Strike: ఇంట్లో వీడియో గేమ్ ఆడుతూ పిడుగుపాటుకు గురైన యువకుడు.. షాకింగ్ దృశ్యం వైరల్

Twitch Streamer Lightning Strike: ఇంట్లో వీడియో గేమ్ ఆడుతూ పిడుగుపాటుకు గురైన యువకుడు.. షాకింగ్ దృశ్యం వైరల్

ఇంట్లో ఉండగా ఓ యువకుడు పిడుగుపాటుకు గురైన ఘటన అమెరికాలోని నార్త్ కెరొలీనా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

TCS Layoffs: టీసీఎస్‌లో జాబ్ శాశ్వతం అనుకున్నాం..ఇది అస్సలు ఊహించలేదు.. టెకీ ఆవేదన

TCS Layoffs: టీసీఎస్‌లో జాబ్ శాశ్వతం అనుకున్నాం..ఇది అస్సలు ఊహించలేదు.. టెకీ ఆవేదన

ఐటీ రంగంలో ప్రస్తుతమున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తూ ఓ టెకీ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. టీసీఎస్‌లో జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగంతో సమానమనుకునే వాళ్లమంటూ అతడు పెట్టిన పోస్టు జనాలను కదిలిస్తోంది.

Ruchi Slaps Producer: షాకింగ్ సీన్.. ప్రొడ్యూసర్‌ను చెప్పుతో కొట్టిన నటి

Ruchi Slaps Producer: షాకింగ్ సీన్.. ప్రొడ్యూసర్‌ను చెప్పుతో కొట్టిన నటి

సో లాంగ్ వ్యాలీ సినిమా ప్రొడ్యూసర్‌ను ఓ నటి నలుగురిలో చెప్పుతో కొట్టిన ఘటన వైరల్‌గా మారింది. జనాలు ఈ వీడియో చూసి షాకైపోతున్నారు. తన డబ్బు తీసుకుని తిరిగివ్వకుండా డైరెక్టర్ మోసం చేశాడని నటి ఆరోపించింది.

Solo Train Travel: భారత్ ఇంతగా మారిపోయిందా.. మహిళ పోస్టు నెట్టింట వైరల్

Solo Train Travel: భారత్ ఇంతగా మారిపోయిందా.. మహిళ పోస్టు నెట్టింట వైరల్

రైల్లో రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించిన ఓ మహిళ తన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నారు. భారత్‌ ఇంతగా పురోగమించిందంటే ఆశ్చర్యంగా ఉందంటూ ఆమె కామెంట్ చేశారు. ఈ పోస్టుపై ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

Srushti Test Tube Baby case: 'సృష్టి' కేసులో బిగ్ ట్విస్ట్.. IVF అవసరం లేకున్నా తప్పుదోవ..

Srushti Test Tube Baby case: 'సృష్టి' కేసులో బిగ్ ట్విస్ట్.. IVF అవసరం లేకున్నా తప్పుదోవ..

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో ట్విస్ట్.. గర్భం దాల్చే సామర్థ్యం ఉన్నా సోనియా దంపతులను తప్పుదోవ పట్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ యాజమాన్యం. సరోగసి ద్వారానే బిడ్డను కనాలని డాక్టర్ నమ్రత ఒత్తిడి చేయడంతో చివరికి..

Woman Regret Divorce: తల్లిదండ్రుల మాటలు విని భర్తకు విడాకులిచ్చి తప్పు చేశా.. మహిళ ఆవేదన నెట్టింట వైరల్

Woman Regret Divorce: తల్లిదండ్రుల మాటలు విని భర్తకు విడాకులిచ్చి తప్పు చేశా.. మహిళ ఆవేదన నెట్టింట వైరల్

తల్లిదండ్రుల తప్పుడు మాటల ప్రభావానికి లోనై భర్తను శాశ్వతంగా దూరం చేసుకున్నందుకు ఓ మహిళ నెట్టింట పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఈ పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి