Home » Trending
ఇంగ్లండ్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌కు వచ్చిన కొందరు కస్టమర్లు ఫుల్లుగా తిని బిల్లు కట్టకుండా పారిపోయిన ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యువకుల వివరాలు తెలిసిన వారు ముందుకు రావాలని రెస్టారెంట్ యాజమాన్యం స్థానికులకు విజ్ఞప్తి చేసింది.
ఉప్పుకు బదులు చాట్‌జీపీటీ చెప్పిన సోడియం బ్రోమైడ్ను వాడి ఆసుపత్రి పాలయ్యాడో వ్యక్తి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వాషింగ్టన్ యూనివర్సిటీ వైద్యులు ఓ మెడికల్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు.
గుజరాత్‌లోని మాధాపార్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత సంపన్న గ్రామాల్లో ఒకటిగా పేరుపొందింది. మరి ఇక్కడి సంపద వెనకాల సీక్రెట్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
నాలుగు దశాబ్దాలుగా వీధుల్లో రోజూ భిక్షాటన చేస్తూ కోట్లు కూడబెట్టిన ఓ యాచకుడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
జపాన్‌లో ఓ బుల్లెట్ రైలు 35 సెకెన్లు ఆలస్యం అయినందుకు ట్రెయిన్ కండక్టర్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పడమే కాకుండా వారి టిక్కెట్ డబ్బులను కూడా వాపస్ ఇచ్చారు. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్‌ను కూడా ఈ ఉదంతం ఆకట్టుకుంది.
కస్టడీలో ఉన్న దొంగ.. ఓ కానిస్టేబుల్ యూనిఫామ్ ధరించి తన భార్యకు వీడియో కాల్ చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
బ్యాంక్ అకౌంట్లో ఉండాల్సిన కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని పెంచుతూ ఐసీఐసీఐ బ్యాంకు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ జనాలు ఆర్బీఐని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నారు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
కొలీగ్స్‌కు లవర్స్‌ను వెతికిపెట్టే ఉద్యోగులకు 500 డాలర్ల పారితోషికం ఇస్తామంటూ అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ సంస్థ క్లూలీ తాజాగా ప్రకటించింది. ఇది ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
కొలంబియా ఎయిర్‌పోర్టులో ఓ ప్యాసెంజర్ మరో మహిళ చెంప ఛెళ్లుమనిపించాడు. తన సీటులో ఆమె కూర్చుందంటూ రెచ్చిపోయి దాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రన్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.