Home » Trending Videos
ఓ పెద్దాయన చేతిలో సంచితో రోడ్డు పక్కన ఇళ్ల ముందు ఆగాడు. అంతా అతన్ని కొత్తగా చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆ వ్యక్తి సంచిలో నుంచి ఓ పామును బయటికి తీశాడు. పామును ఆడించి డబ్బులు అడుగుతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ..
వాహనాల రాకపోకలతో రోడ్డు రద్దీగా ఉంది. ఇంతలో ఓ కారులో వెళ్తున్న ప్రేమ జంట అంతా అవాక్కయ్యేలా చేసింది. కారులో వెళ్తున్న వారు వెళ్లకుండా.. ఉన్నట్టుండి సర్కస్ స్టంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కానిస్టేబుల్ వివాహేతర సంబంధం వ్యవహారం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ నాగరాజుపై బాధిత మహిళ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది..
ఓ మహిళ పక్కన పడేసిన టాబ్లెట్స్‌తో అంతా ఆశ్చర్యపోయే ప్రయోగం చేసింది. దేనికీ పనికి రావనుకున్న టాబ్లెట్స్ అందమైన హారంలా మార్చేసింది. ఇందుకోసం టాబ్లెట్స్‌ను ముందుగా.. ఒక్కొక్కటిగా కత్తిరించేసి పక్కకు తీసింది. చివరకు వాటిని ఎలా మార్చిందో చూడండి..
ఇద్దరు యువకులు రీల్స్ చేసే క్రమంలో వినూత్నంగా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఏకంగా పోలీసు వాహనంపైనే కన్నేశారు. వాహనం ఖాళీగా ఉండడం చూసి.. తమ షూటింగ్ స్టార్ట్ చేశారు. చివరకు ఏమైందో మీరే చూడండి..
బైకుపై వచ్చిన ఓ వ్యక్తి.. బండిని పార్క్ చేసే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ స్థలం వద్ద ఉన్న నాగుపామును చూసుకోకుండా తొక్కించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ మహిళ వాషింగ్ మిషిన్‌ను విచిత్రంగా వాడి అంతా అవాక్కయ్యేలా చేసింది. వాషింగ్ మిషిన్‌ను ఎవరైనా మాసిన దుస్తులను ఉతికేందుకు వాడతారు. అయితే ఈమె మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
ఓ రైల్లో జనం రద్దీగా ఉన్నారు. బోగీలో అటూ, ఇటూ నడవడానికీ ఇబ్బందిగా ఉంది. ఈ సమయంలో ఓ పిల్లాడికి మూత్రం అర్జంట్ అయింది. అయితే పిల్లాడిని బాత్రూం తీసుకెళ్లడానికి తండ్రికి పెద్ద సమస్యగా మారింది. దీంతో చివరికి ఏం చేశాడో మీరే చూడండి..
కర్నూలు శివారులో గత నెల 24వ తేదీన జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంతిమ యాత్ర ప్రారంభమయ్యాయి. పోలీస్ లాంఛనాలతో జరగనున్న ఈ అంత్యక్రియల్లో సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. అందెశ్రీ పార్థీవ దేహానికి సీఎం నివాళులర్పించారు.