ఈ రాశి వారు ఏం చేసినా కలిసిరాదు ఎందుకో తెలుసా..

ABN, Publish Date - Mar 07 , 2026 | 06:34 AM

12 రాశుల్లో మేషరాశివారికి ఈరోజు జన సంబంధాలు పెరగడంతో పాటూ జీవిత భాగస్వామి సహకారం బాగుంటుందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే వృత్తి విద్యావ్యాపారాల్లో రాణిస్తారట.

12 రాశుల్లో మేషరాశివారికి ఈరోజు జన సంబంధాలు పెరగడంతో పాటూ జీవిత భాగస్వామి సహకారం బాగుంటుందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే వృత్తి విద్యావ్యాపారాల్లో రాణిస్తారట. వృషభరాశి వారికి శనివారం రోజున విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయట. అలాగే కొందరికి అనుకోకుండా నూతన అవకాశాలతో పాటూ సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారట.

పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..

Updated at - Mar 07 , 2026 | 06:34 AM