Home » Trending Videos
ఓ బాలిక ఇంటి నుంచి స్కూల్‌కు బయలుదేరింది. అయితే ఆమె ప్రవర్తనపై కొద్ది రోజులుగా అనుమానంగా ఉన్న తల్లి.. ఆ రోజు ఎలాగైనా విషయం ఏంటో తెలుసుకోవాలని వెనుకే వెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
50 ఏళ్ల నక్సలిజం ఆఖరి గడియల్లో ఉంది. అంతిమ పోరాటంలో అగ్రనేతలు వరుస ఎన్‌కౌంటర్లలో నేలరాలుతున్నారు. మే 21 పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు హతమయ్యాక.. వరుస ఎన్‌కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, మావోయిస్టు దళాలు పిట్టల్లా రాలిపోతున్నారు.
దసరా మామూళ్లు ఇవ్వలేదని ఆస్పత్రిలో నర్సుపై ట్రాన్స్‌జెండర్లు దాడి చేసి దారుణంగా కొట్టారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలోకి వచ్చిన ట్రాన్స్‌జెండర్స్ అక్కడున్న ఆదిలక్ష్మి అనే నర్సును దసరా మామూళ్లు అడిగారు.
పేస్ట్, బ్యూటీకి సంబంధించిన క్రీములు వాడేవారు.. అవి అయిపోయే దశలో ఉన్నప్పుడు పక్కన పడేస్తుంటారు. కొందరైతే అందులోని క్రీమ్ బయటికి తీసేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఈ సమస్యకు ఓ మహిళ సింపుల్‌గా పరిష్కారం చూపించింది..
ఓ పెద్ద హోటల్లోకి వెళ్లిన ఇద్దరు యువకులు రిసెప్షన్ దగ్గర నిలబడి సిబ్బందితో మాట్లాడుతుంటారు. ఓ యువకుడు రిసెప్షనిస్ట్‌తో మాటలు కలపగా.. ఇంకో యువకుడు చోరీకి స్కెచ్ గీశాడు. చివరకు ఎలా చోరీ చేశాడో మీరే చూడండి..
నజీర్ అనే వ్యాపారి.. వస్త్ర దుకాణంలోని పై అంతస్తు బాల్కనీలో నిలబడి నీళ్లు తాగుతున్నాడు. అయితే నీళ్లు తాగే క్రమంలో ఒక అడుగు వెనక్కు వేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
భారీ వర్షాల కారణంగా వరద నీరు వీధుల్లో పొంగి ప్రవహిస్తోంది. దీంతో అంతా తలుపులు మూసుకుని ఇంట్లో ఉన్నారు. అయితే ఈ సమయంలో ఓ వ్యక్తి తన ఇంటి నుంచి బకెట్ పట్టుకుని బయటికి వచ్చాడు. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..
ఓ మగ సింహం.. ఆడ సింహంతో కలిసి వేటకు వెళ్లింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వేట కోసం వేచి చూస్తున్న సమయంలో కొన్ని ఖడ్గమృగాలు అటుగా వస్తాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి చేసిన వినూత్నమైన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. అగ్గి నిప్పు సమీపానికి వెళ్తేనే అంతా భయపడతాం. పొరపాటున అగ్గి నిప్పు చేతికి తగిలితే ప్రాణం పోయినంత పనవుతుంటుంది. అయితే తాజాగా, అగ్గినిప్పులతో ఓ వ్యక్తి చేసిన డేంజరస్ స్టంట్ చూసి అంతా షాక్ అవుతున్నారు.
బస్టాండ్‌లో ప్రయాణికులంతా బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడే ఉన్న ఓ ప్రేమ జంట వారితో పాటూ బస్సు కోసం ఎదురు చూస్తోంది. అయితే ఈ క్రమంలో వారు చేసిన పని అందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది.