Home » Tirupati
సరికొత్త సాంకేతికతలపై దృష్టి పెట్టాలని యువ సర్జన్లకు ఆలిండియా సర్జన్ల సంఘ జాతీయ అధ్యక్షుడు ముత్తు పాండియన్ సూచించారు.
తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికీ బీమా సదుపాయం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. అలిపిరి దాటినప్పటి నుంచీ భక్తులందరికీ ఈ గ్రూప్ పాలసీ వర్తిస్తుందని తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చని తెలిపారు.
అటవీ చెక్‌పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్న సిగరెట్ల నిల్వలను విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో భాకరాపేట అటవీ క్షేత్రాధికారి(FRO) ఎన్. వెంకటరమణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథాన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు బుధవారం ప్రారంభించిన సోదాలు గురువారం ఉదయం 9 గంటల వరకు కొనసాగాయి.
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోకనాథంను ఈరోజు ఉదయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు.