• Home » Tirupathi News

Tirupathi News

Mango farmers: గుజ్జు పరిశ్రమల వద్ద మామిడి రైతుల నిరీక్షణ

Mango farmers: గుజ్జు పరిశ్రమల వద్ద మామిడి రైతుల నిరీక్షణ

జ్యూస్‌ ఫ్యాక్టరీలకు పొరుగు జిల్లాల నుంచి కూడా మామిడి రైతులు తరలిరావడంతో ఫ్యాక్టరీల వద్ద కిలోమీటర్ల మేర తోతాపురితో వచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి.

Yoga: నేడు యోగా కార్యక్రమాలు

Yoga: నేడు యోగా కార్యక్రమాలు

యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లావ్యాప్తంగా 5508 ప్రాంతాల్లో 8.10 లక్షల మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

Polycet: నేటినుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

Polycet: నేటినుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

నేటినుంచి 28వ తేది వరకు పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ జరగనుంది. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందేందుకు పాలిసెట్‌ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు ర్యాంకుల వారీగా హాజరు కావాలి.

SPF constable: ఆ ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గతం ఎలాంటిది?

SPF constable: ఆ ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గతం ఎలాంటిది?

తిరుమలలో విధులు నిర్వహిస్తూ, తమిళనాడు రాష్ట్రం వాణియంబాడిలోని ఓ వ్యాపార వేత్త ఇంట్లో దోపిడీకి ప్లాన్‌ ఇచ్చాడని అరెస్టయిన ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అరుణ్‌కుమార్‌ గతం ఎలాంటిది? ఈ దిశగా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

Huge Fraud: వైసీపీ హయాంలో మరో భారీ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..

Huge Fraud: వైసీపీ హయాంలో మరో భారీ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..

వైసీపీ ప్రభుత్వం హయాంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. పదోన్నతుల పేరుతో గంగమ్మ గుడి భజంత్రీలకు వైసీపీ నేతలు టోకరా పెట్టారు. ఐదుమంది భజంత్రీలకు గ్రేడ్- 2 నుంచి గ్రేడ్ -1 కళాకారులుగా పదోన్నతి పేరుతో నకిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

Women: మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

Women: మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

‘అమరావతి మహిళల గురించి సాక్షి ఛానల్‌లో జరిగిన చర్చను చూస్తే చాలు. మహిళలకు మీరిచ్చే గౌరవం ఏపాటిదో అర్థమవుతుంది’ అని జగన్‌ను ఉద్దేశించి కూటమి నేతలు పేర్కొన్నారు.

Awards: ‘షైనింగ్‌ స్టార్స్‌’ అవార్డులు

Awards: ‘షైనింగ్‌ స్టార్స్‌’ అవార్డులు

విద్యార్థుల్లోని ప్రతిభకు పట్టం కట్టేందుకే షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు.

Alipiri: అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు

Alipiri: అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు

తిరుమలకు చేరుకోకముందే శ్రీవారి భక్తులకు అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు. దర్శనానికే కాకుండా తనిఖీలకూ ఇంతేసి సమయం వాహనాలల్లో నిరీక్షించాల్సి వస్తోంది.

Tirumala Temple Crowd: కొండ కిటకిట

Tirumala Temple Crowd: కొండ కిటకిట

వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శనివారం శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో యాత్రికుల సందడి నెలకొంది.

Electronics Industry: ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలకు మెరుగైన ప్రోత్సాహకాలు

Electronics Industry: ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలకు మెరుగైన ప్రోత్సాహకాలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలకా్ట్రనిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాటమనేని భాస్కర్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి