Share News

Nirmala Sitaraman in Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ABN , Publish Date - Sep 12 , 2025 | 10:13 AM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న నిర్మలా సీతారామన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Nirmala Sitaraman in Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitaraman in Tirumala

తిరుపతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Nirmala (1).jpg

Updated Date - Sep 12 , 2025 | 10:20 AM