Home » Tirumala
పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఆర్టీసీకి ఇచ్చే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను టీటీడీ పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
తిరుమల జీఎన్సీ టోల్‌గేట్ వద్ద ఆదివారం ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా గుడిపల్లికి చెందిన సుదర్శన్ శ్రీవారి దర్శనం కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆదివారం తిరుమల బయలుదేరారు.
టీటీడీ భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను మరింత మెరుగుపరిచేందుకు భక్తుల అభిప్రాయాలను సేకరించే ఫీడ్‌బ్యాక్ సర్వేను కొనసాగిస్తోంది.
తిరుమలలో భక్తులకు పాముల బెడద లేకుండా చేసే టీటీడీ ఉద్యోగి భాస్కర నాయుడు.. పామును పట్టే క్రమంలో మళ్లీ పాము కాటుకు గురయ్యారు.
శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే యాత్రికులందరికీ బీమా సదుపాయం కల్పించే దిశగా టీటీడీ యోచిస్తోంది. దీనిపై ఇంకా స్పష్టమైన ప్రతిపాదన రూపుదిద్దుకోనప్పటికీ సాధ్యాసాధ్యాలపై పాలక, అధికారవర్గాల్లో ఆలోచన మొదలైంది.
తిరుమలలో నృత్య ప్రదర్శనకు అవకాశం ఇస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ కళాకారులు శుక్రవారం నిరసన తెలిపారు.
రాష్ట్రంలోని లేపాక్షి, తిరుపతిల్లో అంతరిక్ష నగరాలు స్పేస్ సిటీలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉండవల్లి నివాసంలో స్పేస్ సిటీ పాలసీ-2025-35పై సమీక్ష జరిగింది.
గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ టీటీడీకి రూ.కోటి విరాళంగా అందజేశారు.
తిరుమలలో ప్రైవేటు సంస్థలు నిర్వహించే హోటళ్ల అద్దెలను భారీగా తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలిందని హైకోర్టుకు సీబీఐ నివేదించింది