• Home » Tirumala

Tirumala

తిరుమలలో సూర్యజయంతి వేడుకలకు సర్వం సిద్ధం..

తిరుమలలో సూర్యజయంతి వేడుకలకు సర్వం సిద్ధం..

మాఘ శుద్ధ సప్తమి నాడు వచ్చే రథ సప్తమిని సూర్య భగవానుడి జన్మదినంగా జరుపుకుంటారు. రథ సప్తమి రోజున తిరుమలలో సూర్య భగవానుడిని ఆరాధించడం ఎంతో పుణ్యం అని భక్తుల నమ్మకం.

తిరుమలలో రథసప్తమి వేడుకలు.. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

తిరుమలలో రథసప్తమి వేడుకలు.. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.

కల్తీ నెయ్యి వ్యవహారం.. 36 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్

కల్తీ నెయ్యి వ్యవహారం.. 36 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చగా.. వారిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు.

కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ.. ఛార్జ్‌షీట్‌పై ఉత్కంఠ

కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ.. ఛార్జ్‌షీట్‌పై ఉత్కంఠ

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ పూర్తయింది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయగా.. సుప్రీం ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది.

రథ సప్తమి వేడుకలకు ప్రభుత్వ సహకారం: మంత్రి ఆనం

రథ సప్తమి వేడుకలకు ప్రభుత్వ సహకారం: మంత్రి ఆనం

ఏపీలోని అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. హిందూ ధర్మ ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతిని విజయవంతంగా జరుపుకున్నామని మంత్రి వెల్లడించారు.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని టాలీవుడు హీరోహీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, ప్రముఖ నటుడు శివ బాలాజీ తదితరులు దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు.

Bandla Ganesh Padayatra: రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్

Bandla Ganesh Padayatra: రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని తన సినిమా థియేటర్ నుంచి సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఇది రాజకీయ యాత్ర కాదని.. దేవుడి మొక్కు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.

Vasanmsetti Subhash: వైసీపీ పాలనలో అవినీతికి సాక్ష్యం ఇదే: మంత్రి సుభాశ్

Vasanmsetti Subhash: వైసీపీ పాలనలో అవినీతికి సాక్ష్యం ఇదే: మంత్రి సుభాశ్

వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తలనీలాల స్కామ్‌, పరాకామణి దోపిడి వంటి కోట్ల రూపాయల అవినీతి పనులు జగన్ రెడ్డి హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు.

Mahesh Kumar: తిరుమల పవిత్రతపై వైసీపీ కుట్రలు.. ఎంపీ పుట్టా మహేశ్ ఫైర్

Mahesh Kumar: తిరుమల పవిత్రతపై వైసీపీ కుట్రలు.. ఎంపీ పుట్టా మహేశ్ ఫైర్

వైసీపీ నాయకులు దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ ప్రభుత్వం లడ్డూను అపవిత్రం చేసిందని దుయ్యబట్టారు..

Actor Bandla Ganesh: బండ్ల గణేశ్ మహా పాదయాత్ర.. ఎందుకంటే..

Actor Bandla Ganesh: బండ్ల గణేశ్ మహా పాదయాత్ర.. ఎందుకంటే..

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తన వ్యక్తిగత మొక్కును తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన తన స్వగ్రామమైన షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి