Tirumala: శ్రీవారికి 3 కేజీల 860 గ్రా. బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం కానుక
ABN , Publish Date - Sep 24 , 2025 | 08:50 PM
తిరుమల శ్రీవారికి 3 కేజీల 860 గ్రా. బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం ఇవాళ కానుకగా సమర్పించారు. శ్రీ వేంకటేశ్వరుని భక్తులైన వైజాగ్ కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ ప్రైజ్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు..
తిరుమల, సెప్టెంబర్ 24 : తిరుమల శ్రీవారికి 3 కేజీల 860 గ్రాముల బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం ఇవాళ కానుకగా సమర్పించారు. శ్రీ వేంకటేశ్వరుని భక్తులైన వైజాగ్ కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ ప్రైజ్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు స్వామి వారికి ఈ కానుకను అందజేశారు. దీని విలువ 3.86 కోట్లు. 3 కేజీల 860 గ్రాముల బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని.. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు దాతలు అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News